Sunday, 15 October 2017



శ్రీ పట్టాబి రామ స్వామి ఆలయం వాల్మీకిపూరo (వాయలపాడు) చిత్తూరు జిల్లా
ఆలయ చరిత్ర:
స్వామి పట్టాబి శక్తుడు ఐన పుణ్యదామo శ్రీరాముడు ప్రతి చోట దనుర్బనాలతో దర్శనం ఇస్తారు ఇక్కడ బిన్నoగా ఓక్కే పీటo పై శ్రీరామ సీత లక్షణ ఆంజనేయ అందరూ ఆశీర్వాపూర్వక బగిమ లో దర్శనం ఇస్తారు పుట్టలోనుండి స్వామి వార్ల్లు ఉద్బవించినదున వల్మీకపురo అనే పేరు వచిది వాల్మీకి మహర్షి తపోస్తలo కాబట్టి వాల్మీకి పురo అనే పేరు వచిది బోయ వారు ఎక్కువ గా వుండేవారూ అందుకు వాయలపాడు అనే పేరు అన్నమయ్య కూడా ఈ స్వామి నీ దర్శించి కొన్ని సంకీర్తనలు కూడా రాసాడు తిరుపతి మదనపల్లె మార్గం లో ఈ ఆలయం వున్నది


 

No comments:

Post a Comment