Saturday, 30 September 2017
Wednesday, 27 September 2017
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం
ఓం హ్రీమ్ శ్రీ౦ శ్రీమాత్రే నమ:
శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్ని కుండసంభూతా దేవకార్యసముద్యతా .... 1
ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్వితా
రాగస్వరూపపాశాడ్యా క్రోథాకారాంకుశోజ్జ్వలా .... 2
మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్రసాయకా
నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా .... 3
చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా
కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా .... 4
అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా ........ 5
వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా
వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా .........6
Tuesday, 26 September 2017
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం
ఓం హ్రీమ్ శ్రీ౦ శ్రీమాత్రే నమ:
శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్ని కుండసంభూతా దేవకార్యసముద్యతా .... 1
శ్రీమాతా :"శ్రీ శబ్దము వాక్పరము " కావున వాక్కులను కలుగ చేయుటకు ఈమెతోసమానమైన ఏదేవతలు లేరు కనుక శ్రీ మాతా అని పిలుస్తారు
శ్రీ మహారాజ్ఞి : సకల ప్రపంచ పాలనా సామర్ధ్యము కలది కావునా "శ్రీ మహారాజ్ఞి" అని పిలుస్తారు
శ్రీమత్సింహాసనేశ్వరీ :బంధమోక్ష స్వరూపాది సకాలమును చూపింప నారభించు" సింహవాహనముగా గల ఈశ్వరీ "
చిదగ్ని కుండసంభూతా:అగ్నిగుండములో పుట్టి, పూర్తి బ్రహ్మతేజస్సుతో, ఇచ్ఛా తేజస్సుతో శక్తి రూపముగా ప్రత్యక్షమైన తల్లి
దేవకార్యసముద్యతా : దేవకార్యార్థము కొరకు ఆవిర్భవించిన తల్లి, శ్రీ చక్రాకారముగా ఆవిర్భవించి ప్రత్యక్షమైన తల్లి
అగ్నిగుండములో పుట్టి, పూర్తి బ్రహ్మతేజస్సుతో, ఇచ్ఛా తేజస్సుతో శక్తి రూపముగా ప్రత్యక్షమైన తల్లివి నీవమ్మా, దేవకార్యార్థము కొరకు ఆవిర్భవించిన తల్లివమ్మా, శ్రీ చక్రాకారముగా ఆవిర్భవించి ప్రజలకు ప్రత్యక్షమైన తల్లివమ్మా, "శ్రీ శబ్దము వాక్పరము " కావున వాక్కులను కలుగ చేయుటకు నీతో సమానమైన ఏదేవతలు లేరు కనుక నిన్ను శ్రీ మాతా అని పిలుస్తారమ్మా , బంధమోక్ష, స్వరూపాది, సకాలమును, చూపింప నారభించు" సింహ వాహనముగా స్థిరముగా ఉండి, సకల ప్రపంచ పాలనా సామర్ధ్యము కలిగి ఉన్నావు కావునా "శ్రీ మహారాజ్ఞి" అని పిలుస్తారమ్మ, అమ్మా అమ్మా అమ్మా, అమ్మలగన్న మాయమ్మకు మా శతకోటి దండములు.
ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్వితా
రాగస్వరూపపాశాడ్యా క్రోథాకారాంకుశోజ్జ్వలా .... 2
ఉద్యద్భానుసహస్రాభా : అనేక సూర్యకిరణములుగల రక్తకాంతితో ప్రకాశమంతముగా పరాశక్తిగా మారిన తల్లి
చతుర్బాహు సమన్వితా : నాలుగు హస్తములు కలిగి ఉన్న "మీదుగా రెండు హస్తాలు క్రిందగా రెండు హస్తములు గల బడదేవతగా ప్రత్యక్షంగా కనబడుతున్న తల్లి
రాగస్వరూపపాశాడ్యా : సత్యగుణ త్రయము కలిగి బ్రహ్మతేజస్సుతో పాశమున్న తల్లి
క్రోథాకారాంకుశోజ్జ్వలా : అమ్మవారి క్రోధమే అంకుసాకారము పొందినది, అంకుశముచేత ప్రకాశించు చున్న హస్తముగల తల్లి
అనేక సూర్య కిరణముల వెలుగులతో, రక్తకాంతి వర్ణముతో, ప్రకాశమంతముగా, పరాశక్తిగా మారిన తల్లివమ్మా, నాలుగు హస్తములు కలిగి ఉన్న "మీదుగా రెండు హస్తములు, క్రిందగా రెండు హస్తములు గల బడదేవతగా ప్రత్యక్షంగా కనబడుతున్న తల్లివమ్మా, సత్యగుణ త్రయము కలిగి బ్రహ్మతేజస్సుతో పాశమున్న తల్లివమ్మా, అమ్మవారి క్రోధమే అంకుశాకారము పొందినది, అంకుశముచేత ప్రకాశించు చున్న హస్తముగల తల్లివమ్మా, అమ్మా అమ్మాఅమ్మా, అమ్మలగన్న మాయమ్మకు మా శతకోటి దండములు
మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్రసాయకా
నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా .... 3
మనోరూపేక్షు కోదండా : శ్రీదేవి క్రింది వామహస్తమునందు ఎఱ్ఱ చెఱకు విల్లు దనస్సుగా కలది "మనస్సే చెఱకు విల్లుగా ఉండి సంకల్పమునకే మనస్సు సంజ్ఞ అందించే తల్లివి
పంచతన్మాత్రసాయకా : శ్రీదేవి కుడిభాగము బాహువు యందు పంచభూతాలనే (శబ్ద,స్పర్శ,రూప రస ఘాంధములు) అనే బాణములు ధరించి ప్రపంచ ప్రజలకు అందించిన తల్లివి.
నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా : శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా
శ్రీదేవి క్రింది వామహస్తమునందు ఎఱ్ఱ చెఱకు విల్లు దనస్సుగా కలది "మనస్సే చెఱకు విల్లుగా ఉండి సంకల్పమునకే మనస్సు సంజ్ఞ అందించే తల్లివి, శ్రీదేవి కుడిభాగము బాహువు యందు పంచభూతాలనే (శబ్ద,స్పర్శ,రూప రస ఘాంధములు) అనే బాణములు ధరించి ప్రపంచ ప్రజలకు అందించిన తల్లివి.శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా, శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా. ఈ రూపములో అమ్మను ధ్యానించినవారికి సర్వజనావశ్యము, సర్వజగద్వశ్యము తప్పక జరుగునని ఋషులు తెలియ పరిచారు. పంచ భూతములతో ఎర్రని కాతవంతముగా వెలిగిపోతున్న అమ్మకు శత కోటి దండాలు
చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా
కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా .... 4
చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా : చంపకము అశోకము పున్నాగము మొదలగువృక్షముల పుష్పములను కొప్పుగా ధరించి వాటియొక్క పరిమళాలు స్వత సిద్ధముగా అంతటా వ్యాపింప చేసిన తల్లివమ్మా,
కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా: కురువింద శిలలా గర్భమునందు పుట్టిన పద్మరాగమణిగణఖచితమయి వెలుగుచున్నకిరీటముచేత ప్రకాశింప బడుచున్నతల్లివమ్మా
చంపకము అశోకము పున్నాగము మొదలగువృక్షముల పుష్పములను కొప్పుగా ధరించి వాటియొక్క పరిమళాలు స్వత సిద్ధముగా అంతటా వ్యాపింప చేసిన తల్లివమ్మా, కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా: కురువింద శిలలా గర్భమునందు పుట్టిన పద్మరాగమణిగణఖచితమయి వెలుగుచున్నకిరీటముచేత ప్రకాశింప బడుచున్నతల్లివమ్మా, ఎర్రని కాతవంతముగా వెలిగిపోతున్న అమ్మకు శత కోటి దండాలు.
అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా ........ 5
అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా : అర్ధచంద్రాకారమైన ఫాలప్రదేశము కల శ్రీ దేవివమ్మా,
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా : ముఖమనే చంద్ర బింబమునందు కళంకము వంటి కస్తూరీ తిలకము గల శ్రీదేవివమ్మా
అర్ధచంద్రాకారమైన ఫాల ప్రదేశము కల శ్రీ దేవివమ్మా, ముఖమనే చంద్ర బింబమునందు కలంకము వంటి కస్తూరీ తిలకము గల శ్రీదేవివమ్మా, ఫాలప్రదేశము అర్ధచంద్రాకారము, ముఖము చంద్రబింబము వలె వెలిగి పోచున్న అమ్మలు గన్న అమ్మకు మా శతకోటి దండములు.
వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా
వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా .........6
వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : అమ్మవారి ముఖమనే మన్మధుని మాంగళ్య గృహము యో క్క మొదటి ద్వారమున కనుబొమలు తోరణములుగా ఉన్న తల్లివమ్మా
వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా :ముఖ కాంతి యను ప్రవాహము నందు సంచలించు చున్న మత్యముల వంటి నేత్రములు గలతల్లివమ్మా
ముఖమనే మన్మధుని మాంగళ్య గృహము యో క్క మొదటి ద్వారమున కనుబొమలు తోరణములుగా ఉన్న తల్లివమ్మా, ముఖ కాంతి యను ప్రవాహము నందు సంచలించు చున్న మత్యముల వంటి నేత్రములు గలతల్లివమ్మా, కనుబొమలు తోరణములు కలిగి, ముత్యములవంటి నేత్రములు కలిగి ఉన్న అమ్మలు గన్న అమ్మకు మా శతకోటి దండములు
నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా .... 3
మనోరూపేక్షు కోదండా : శ్రీదేవి క్రింది వామహస్తమునందు ఎఱ్ఱ చెఱకు విల్లు దనస్సుగా కలది "మనస్సే చెఱకు విల్లుగా ఉండి సంకల్పమునకే మనస్సు సంజ్ఞ అందించే తల్లివి
పంచతన్మాత్రసాయకా : శ్రీదేవి కుడిభాగము బాహువు యందు పంచభూతాలనే (శబ్ద,స్పర్శ,రూప రస ఘాంధములు) అనే బాణములు ధరించి ప్రపంచ ప్రజలకు అందించిన తల్లివి.
నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా : శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా
శ్రీదేవి క్రింది వామహస్తమునందు ఎఱ్ఱ చెఱకు విల్లు దనస్సుగా కలది "మనస్సే చెఱకు విల్లుగా ఉండి సంకల్పమునకే మనస్సు సంజ్ఞ అందించే తల్లివి, శ్రీదేవి కుడిభాగము బాహువు యందు పంచభూతాలనే (శబ్ద,స్పర్శ,రూప రస ఘాంధములు) అనే బాణములు ధరించి ప్రపంచ ప్రజలకు అందించిన తల్లివి.శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా, శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా. ఈ రూపములో అమ్మను ధ్యానించినవారికి సర్వజనావశ్యము, సర్వజగద్వశ్యము తప్పక జరుగునని ఋషులు తెలియ పరిచారు. పంచ భూతములతో ఎర్రని కాతవంతముగా వెలిగిపోతున్న అమ్మకు శత కోటి దండాలు
प्रांजलि प्रभ
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం
కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా .... 4
చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా : చంపకము అశోకము పున్నాగము మొదలగువృక్షముల పుష్పములను కొప్పుగా ధరించి వాటియొక్క పరిమళాలు స్వత సిద్ధముగా అంతటా వ్యాపింప చేసిన తల్లివమ్మా,
కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా: కురువింద శిలలా గర్భమునందు పుట్టిన పద్మరాగమణిగణఖచితమయి వెలుగుచున్నకిరీటముచేత ప్రకాశింప బడుచున్నతల్లివమ్మా
చంపకము అశోకము పున్నాగము మొదలగువృక్షముల పుష్పములను కొప్పుగా ధరించి వాటియొక్క పరిమళాలు స్వత సిద్ధముగా అంతటా వ్యాపింప చేసిన తల్లివమ్మా, కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా: కురువింద శిలలా గర్భమునందు పుట్టిన పద్మరాగమణిగణఖచితమయి వెలుగుచున్నకిరీటముచేత ప్రకాశింప బడుచున్నతల్లివమ్మా, ఎర్రని కాతవంతముగా వెలిగిపోతున్న అమ్మకు శత కోటి దండాలు.
प्रांजलि प्रभ
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా ........ 5
అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా : అర్ధచంద్రాకారమైన ఫాలప్రదేశము కల శ్రీ దేవివమ్మా,
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా : ముఖమనే చంద్ర బింబమునందు కళంకము వంటి కస్తూరీ తిలకము గల శ్రీదేవివమ్మా
అర్ధచంద్రాకారమైన ఫాల ప్రదేశము కల శ్రీ దేవివమ్మా, ముఖమనే చంద్ర బింబమునందు కలంకము వంటి కస్తూరీ తిలకము గల శ్రీదేవివమ్మా, ఫాలప్రదేశము అర్ధచంద్రాకారము, ముఖము చంద్రబింబము వలె వెలిగి పోచున్న అమ్మలు గన్న అమ్మకు మా శతకోటి దండములు.
प्रांजलि प्रभ
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం
వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా
వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా .........6
వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : అమ్మవారి ముఖమనే మన్మధుని మాంగళ్య గృహము యో క్క మొదటి ద్వారమున కనుబొమలు తోరణములుగా ఉన్న తల్లివమ్మా
వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా :ముఖ కాంతి యను ప్రవాహము నందు సంచలించు చున్న మత్యముల వంటి నేత్రములు గలతల్లివమ్మా
ముఖమనే మన్మధుని మాంగళ్య గృహము యో క్క మొదటి ద్వారమున కనుబొమలు తోరణములుగా ఉన్న తల్లివమ్మా, ముఖ కాంతి యను ప్రవాహము నందు సంచలించు చున్న మత్యముల వంటి నేత్రములు గలతల్లివమ్మా, కనుబొమలు తోరణములు కలిగి, ముత్యములవంటి నేత్రములు కలిగి ఉన్న అమ్మలు గన్న అమ్మకు మా శతకోటి దండములు
Om Sri Ram ' Sri Matrenama '
om sri raam - sri maatrenama:
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
ఇదేమి రాజకీయమో
ఒక వైపు ధన ఖర్చుతో
పెంచుతున్నారు హరిత వనం
మరోవైపు వనాలు నరికి
కడుతున్నారు కొత్త భవనాలు
ఒక వైపు భోదిస్తున్నారు
ఉచిత ఆరోగ్య సూత్రాలు
మరోవైపు పంట స్థలాలో
పెడుతున్నారు పరిశ్రమలు
ఒక వైపు నిత్యావసర వస్తువులు
కల్తీ లేకుండా పరీక్షలు
మరోవైపు అధికారులతో
వ్యాపారుల మధ్య బేరాలు
ఒక వైపు స్త్రీల రక్షణకు
ఏర్పాట్లు ముమ్మరం
మరోవైపు అమానుష ప్రవర్తనకు
వేస్తున్నారు కమిటీలు
ఒకవైపు ధనంతో బోనాల సంబరాలు
మరోవైపు ధరలతో బతుకు భారాలు
ఒకవైపు విదేశీ మైత్రి పర్యటనలు
మరోవైపు ఐక్యం లేక అంతర్యుద్దాలు
ఒకవైపు దేశపరిశ్రమ వస్తువుల
నాణ్యత తెలుసుకొని తప్పక వాడాలి
మరోవైపు విదేశీ పెట్టుబడులు తగ్గాలి
స్వదేశీ పెట్టుబడులు పెరగాలి
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))_-
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
అక్షరాలను ఆరాధించు
భావాలను ఆస్వాదించు
నీలో మనసును ప్రకటించు
మానవత్వాన్ని బ్రతికించు
యదలో పదాలను రచించు
రచనలద్వారా అమృతం పంచు
కవిత్వంతో అనుమానం తుంచు
సహజత్వంతో భావాన్ని పంచు
బీజాన్ని పృద్విలో నాటి శ్రమించు
కవిత్వాలతో నారు, నీరు పోసి శ్రమించు
కథలతో సేద్యం చేసి పంట పండించు
మనసనే పకృతితో సంతోష పరుచు
విద్యార్థుల భవితకు బాట చూపించు
సంసారులకు సంస్కరణలను పంచు
వృద్ధులకు పురాణాల కధలు వినిపించు
దేశభవిషత్తుకు కవిత్వాన్ని పండించు
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
నాడు- నేడు
రోగిమీద వైద్యునికి సేవాధర్మం
వైధ్యునికి రోగిపై ధన కాంక్ష మర్మం
ఆలు మగల బంధం పవిత్రం
ఆలు మగల సంపదతో యుద్ధం
పల్లె ప్రజల్లో ఆత్మీయ అభిమానం
ప్రజలే అధికార దాహానికి చిక్కి మౌనం
గ్రంధాలు విద్యార్థులకు మార్గదర్శకాలు
అర చేతిలో అంతర్జాల సమాచారాలు
శ్రద్ధ, నిబద్ధత, ఆత్మసౌందర్యం
ఖటినం, కల్ముషం, కర్ణ కఠోరం
జీవిత సర్వస్వము తాగ్యామ్
త్యాగమనేది తెలపలేని జీవితం
అడవిలో మృగాలు ఉండేవి
నగరములో మృగాలు కనబడుతున్నాయి
కాలాన్ని బట్టి ఎండా, చలి, వానలుండేవి
ప్రకృతి మానవుల్ని భయంలో ముంచివేస్తున్నది
ఉపాద్యాయుల్ని విద్యార్థులు గౌరవించేవారు
విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు భయపడుతున్నారు
తల్లి తండ్రులు తమ పిల్లలను ప్రేమించారు
పిల్లలను చూసి తల్లి తండ్రులు భయపడుతున్నారు
నాయకులను ప్రజలు అభిమానించేవారు
ప్రజలే నాయకుల్ని అనుమానంగా చూస్తున్నారు
తల్లి తండ్రుల మాటకు కట్టుబడి ఉండేది కుటుంబం
బిడ్డల వద్ద నేర్చుకొనే పరిస్థితి ఏర్పడుట శోచనీయం
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
ప్రాంజలి ప్రభ
అమ్మా ప్రేమంటే ఏమిటి ?
ప్రేమ ఎలా పొందాలమ్మా
మొదట అందరినీ ప్రేమించటం నేర్చుకో
అనుకున్నది సాధించుటలో సహకారమే ప్రేమ
ప్రేమ ఇచ్చి పుచ్చుకోవటంలో ఉంటుంది అదృష్టం
ప్రేమను అర్ధం చేసుకోవాలంటే ఇది ఒక అనంతం
ఇది విశ్వ మంతా వ్యాపించి నడిపే ఇంధనం
నాటకీయంగా నిజా నిజాల మధ్య నలిగే బంధం
ప్రేమ ఇచ్చి పుచ్చుకోవటంలో ఉండాలి ధైర్యం
ఎన్ని కోపాతాపాలు వచ్చిన వదలలేనిది ప్రేమ
ఇష్ట అయిష్టాల మధ్య సమరం కల్పించేదే ప్రేమ
రాగబంధాలను సమ్మేళనం కల్పించేదే ప్రేమ
చూపలేని గౌరవ మర్యాదలను కల్పించేదే ప్రేమ
అంతులేని అపార్ధం, స్వార్దం కల్పించేదే ప్రేమ
గమనం ఉన్న గమ్య లేని జీవితానికి ప్రేమ
విప్పిచెప్పలేని సృష్టి రహస్య మౌన ప్రేమ
ఆకాశం అందుతుందని ఆశలు రేపే ప్రేమ
ఆశయాలు ఫలిస్తాయని అనుభవాల ప్రేమ
ప్రేమ అనేది నిర్వచించలేని నేస్తం
ప్రేమకు ప్రేమే ద్వేషం, ప్రేమకు ప్రేమే సౌఖ్యం
ప్రేమ అనేది భాషకు అందని మహా కావ్యం
పేమ ప్రేమగా అందుకోవటమే నిజమైన ప్రేమ
ప్రేమంటే ఏమిటో కొంత తెలిసిందమ్మా
ప్రేమించి ప్రేమను పొందటమే నా కర్తవ్యం
--((*))--
ప్రాంజలి ప్రభ
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
దేశభవితవ్యం నేటి పౌరులపై ఉంది
పౌరుల భవితవ్యం అధ్యాపకులపై ఉంది
అధ్యాపకుల పోషణ రాజ్యాధికారులపై ఉంది
రాజ్యాధికారులకు ప్రాధమిక విద్యపై పట్టు ఉంది
ప్రాధమిక విద్యను నిర్లక్ష్యం చేయక సక్రమంగా ఉన్నది
అధ్యాపకుని ప్రయత్నం విద్యార్థి అభ్యాసం నెరవేరుతున్నది
విద్యార్థుల్లో నైపుణ్యం, విద్యాఘంధం, దేశంలో విస్తరిస్తున్నది
విద్యాబోధలో ఆధునిక పరిజ్ఞానమ్ విస్తారం చెందుతున్నది
ఆధునిక పరిజ్ఞానం గూగుల్ ద్వారా పొందగలుగు తున్నది
అధ్యాపకుడు విద్యార్థికి ధైర్యము చెప్పఁవలసియున్నది
మాధ్యమిక దశలోనే నైపుణ్యాభివృద్ధి కోర్సులు నడుపుతున్నది
విద్యార్థులను సమర్ధ మానవ వరులుగా మలచాలన్న లక్ష్యమున్నది
ప్రజా ప్రభుత్వాలు కంకణ భద్దమైతే మాతృవిద్యా భోధన ఎక్కువ అవుతుంది
విద్యార్థులను సొంత కాళ్ళపై నిలబెట్టే విద్య, అధ్యాపకుల లక్ష్యం గా ఉన్నది
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
నింగిలోని మేఘపు పొరలు
గాలి తెరలు తెరలుగా వచ్చి వర్షము కుర్పించు
సూర్యుని కమ్మిన గ్రహణపు పొరలు
తెరలు తెరలుగా పొరలు తరిమి కిరణాలు ఉద్భవించు
భూమి పకృతి కదలికకు విచ్చే పొరలు
విత్తనాలు చేరి తెరలు తెరలుగా వృక్షాలు ఉద్భవించు
వాతావరణముతో కప్పిన ఉదయపు పొరలు
కళ్ళకు కప్పిన తెరలు తొలిగి తేజస్సు ఉద్భవించు
చీకటిలో ఏర్పడే చల్ల చల్లని పొరలు
మనసుకు తాకి తెరలు సృష్టికి జీవం అంకురించు
సంకుచితమైన మనసుకు కమ్మిన పొరలు
కన్నవారని చూడక తెరలు కదిలినట్లు వేదించు
స్త్రీల ఆకర్షణ వళ్ళ కమ్మిన పొరలు
ఇంద్రియాలను తెరలుగా నిగ్రహించుకొని జీవించు
వర్తమానంలో చేసే పని పొరలు
రేపటి తరం తెరపై ప్రభవించి సంతృప్తి కలిగించు
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
నిత్యం నేర్చుకో సరి కొత్త పాఠం
అక్షరములను మేధస్సుకు పంపే గురువు పాఠం
ప్రపంచాన్ని గ్రహించుటే వయసులో నేర్చే పాఠం
ఇంద్రియాలను తృప్తి పరుచుటకే పెళ్లి పాఠం
తుప్తి అందించి సంతృప్తి పడుటే స్త్రీ పాఠం
ప్రకృతిని బట్టి అందరు నేర్చుకొనే పాఠం
మనుష్యుల మాటలను బట్టి నేర్చే పాఠం
అనుభవించి సహకరించుటే ఆదర్శ పాఠం
విషయ విపులీకరణం అనుభవ పాఠం
ఆపదలో ఆదుకోవటం ఆదర్శ పాఠం
భవిషత్తు తెలిపేదే ఆశయాల పాఠం
పరిస్థిని అర్ధం చేసుకోవటమే జీవిత పాఠం
పేమించే ప్రేమను పొందటమే ప్రేమ పాఠం
సుఖదుఃఖాలలో నలిగి వెలుగే సంసారి పాఠం
ప్రేమ పవిత్రబంధం అగుటే మాతృత్వ పాఠం
ప్రేమను ప్రేమగా బ్రతికించటమే పితృ పాఠం
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
అబ్బా ఎంత అందముగా ఉన్నది
ముట్టుకుంటే రెపరెపలాడుతూ రాలిపోతుంది
ముళ్ళతో ఉన్న మక్కువచూపి వంగుతుంది
గాలికి కదులుతూ మనసును హత్తుకొనేవే
పదితలలతో రావణుడు సీతను కామించాడు
పదిగుణాలు గల మానవుడు ప్రేమిస్తున్నాడు
నవరత్నాల వెలుగులతో సమాన మైనవాడు
రాత్రియందు సువాసనతో మత్తుని పంచువాడు
స్త్రీలకు కష్టాలు ఎప్పుడో వస్తాయి నాకు రోజు వస్తాయి
ఈ పూలు గంగి రెద్దులతో యుద్ధ0 చేస్తున్నాయి
కొమ్మకు కొమ్మకు పుడుతూ అశువులు బాస్తున్నాయి
కలియుగంలో ఇనుప గులాబీలు ఆకర్షించుతాయేమో
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
తరువులా తపించి సహాయపడు
తరుణం వ్యర్ధమచేయక జీవించు
పువ్వులా పరిమళాలతో సహాయపడు
నిర్మలమైన మనస్సును పంచి జీవించు
ఉషస్సులా సంచరిస్తూ సహాయపడు
తేజజస్సుతో ధర్మాన్ని భోదిస్తూ జీవించు
నెలవంకలా చల్లబరుస్తు సహాయపడు
నేత్రద్వయంతో సంతోషాన్ని పంచి జీవించు
పుడమిలా ఓర్పుతో సహాయపడు
దేశపురోభివృద్ధికి సహకరిస్తూ జీవించు
కడలిలా సమస్తము గ్రహించి సహాయపడు
కన్నవారిని ప్రేమతో పూజిస్తూ జీవించు
నదిలా ప్రశాంతముగా ఉంటూ సహాయపడు
నా వారు, పరాయివారు అనుకోకుండా జీవించు
తీర్పు లా ఆశయ సాధకులకు సహాయపడు
తీవ్ర కష్ట మొచ్చిన దేవుణ్ణి ప్రార్ధిస్తూ జీవించు
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
గీత దాటితే అప్పక వస్తాయి కష్టాలు
రామాయణం లో చెప్పింది లక్ష్మణ రేఖ
నైతిక విలువను దాటితే వస్తాయి కష్టాలు
తప్పుచేస్తే వద్దని హెచ్చరికే మన:సాక్షి
చట్టాలు అతిక్రమిస్తే వస్తాయా కష్టాలు
కళ్ళకు గంతలున్నమాత్రాన తెల్పు ధర్మపీఠం
స్వప్రయోజనాలకు ప్రభుత్వసొమ్ము వాడితే కష్టాలు
రోజులన్నీ మనవి కావు చూపుతుంది ప్రక్రుతి తీర్పు
రాజ్యాంగ వ్యవస్థ సక్రమముగా లేకున్నా వస్తాయి కష్టాలు
పరిరక్షణ, క్రమశిక్షణ, ధనాకాంక్ష పెరిగిన ఉంటాడు సాక్షి
సాంప్రదాయ ప్రమాణాలు ఉల్లంఘన చూస్తే వస్తాయి కష్టాలు
ఓర్పు, నేర్పు, కూర్పు తో పాటు శక్తి ఉన్నా దోహదమే కాలం
రావణాసురుడు కామం అనే గీతలో చిక్కి నాశనమయ్యాడు
హిరణ్యకశిపుడు మోక్షం అనే గీతలో చిక్కినాశనమయ్యాడు
మహిషాసురుడు ఆడదాన్నీ చులకనచేసి నాశనమయ్యాడు
శిశుపాలుడు ఆరామ్నుడని ౧౦౦ మాటలు తూలి నాశనమయ్యాడు
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
om sri raam - sri maatrenama:
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
ఇదేమి రాజకీయమో
ఒక వైపు ధన ఖర్చుతో
పెంచుతున్నారు హరిత వనం
మరోవైపు వనాలు నరికి
కడుతున్నారు కొత్త భవనాలు
ఒక వైపు భోదిస్తున్నారు
ఉచిత ఆరోగ్య సూత్రాలు
మరోవైపు పంట స్థలాలో
పెడుతున్నారు పరిశ్రమలు
ఒక వైపు నిత్యావసర వస్తువులు
కల్తీ లేకుండా పరీక్షలు
మరోవైపు అధికారులతో
వ్యాపారుల మధ్య బేరాలు
ఒక వైపు స్త్రీల రక్షణకు
ఏర్పాట్లు ముమ్మరం
మరోవైపు అమానుష ప్రవర్తనకు
వేస్తున్నారు కమిటీలు
ఒకవైపు ధనంతో బోనాల సంబరాలు
మరోవైపు ధరలతో బతుకు భారాలు
ఒకవైపు విదేశీ మైత్రి పర్యటనలు
మరోవైపు ఐక్యం లేక అంతర్యుద్దాలు
ఒకవైపు దేశపరిశ్రమ వస్తువుల
నాణ్యత తెలుసుకొని తప్పక వాడాలి
మరోవైపు విదేశీ పెట్టుబడులు తగ్గాలి
స్వదేశీ పెట్టుబడులు పెరగాలి
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))_-
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
అక్షరాలను ఆరాధించు
భావాలను ఆస్వాదించు
నీలో మనసును ప్రకటించు
మానవత్వాన్ని బ్రతికించు
యదలో పదాలను రచించు
రచనలద్వారా అమృతం పంచు
కవిత్వంతో అనుమానం తుంచు
సహజత్వంతో భావాన్ని పంచు
బీజాన్ని పృద్విలో నాటి శ్రమించు
కవిత్వాలతో నారు, నీరు పోసి శ్రమించు
కథలతో సేద్యం చేసి పంట పండించు
మనసనే పకృతితో సంతోష పరుచు
విద్యార్థుల భవితకు బాట చూపించు
సంసారులకు సంస్కరణలను పంచు
వృద్ధులకు పురాణాల కధలు వినిపించు
దేశభవిషత్తుకు కవిత్వాన్ని పండించు
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
నాడు- నేడు
రోగిమీద వైద్యునికి సేవాధర్మం
వైధ్యునికి రోగిపై ధన కాంక్ష మర్మం
ఆలు మగల బంధం పవిత్రం
ఆలు మగల సంపదతో యుద్ధం
పల్లె ప్రజల్లో ఆత్మీయ అభిమానం
ప్రజలే అధికార దాహానికి చిక్కి మౌనం
గ్రంధాలు విద్యార్థులకు మార్గదర్శకాలు
అర చేతిలో అంతర్జాల సమాచారాలు
శ్రద్ధ, నిబద్ధత, ఆత్మసౌందర్యం
ఖటినం, కల్ముషం, కర్ణ కఠోరం
జీవిత సర్వస్వము తాగ్యామ్
త్యాగమనేది తెలపలేని జీవితం
అడవిలో మృగాలు ఉండేవి
నగరములో మృగాలు కనబడుతున్నాయి
కాలాన్ని బట్టి ఎండా, చలి, వానలుండేవి
ప్రకృతి మానవుల్ని భయంలో ముంచివేస్తున్నది
ఉపాద్యాయుల్ని విద్యార్థులు గౌరవించేవారు
విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు భయపడుతున్నారు
తల్లి తండ్రులు తమ పిల్లలను ప్రేమించారు
పిల్లలను చూసి తల్లి తండ్రులు భయపడుతున్నారు
నాయకులను ప్రజలు అభిమానించేవారు
ప్రజలే నాయకుల్ని అనుమానంగా చూస్తున్నారు
తల్లి తండ్రుల మాటకు కట్టుబడి ఉండేది కుటుంబం
బిడ్డల వద్ద నేర్చుకొనే పరిస్థితి ఏర్పడుట శోచనీయం
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
ప్రాంజలి ప్రభ
అమ్మా ప్రేమంటే ఏమిటి ?
ప్రేమ ఎలా పొందాలమ్మా
మొదట అందరినీ ప్రేమించటం నేర్చుకో
అనుకున్నది సాధించుటలో సహకారమే ప్రేమ
ప్రేమ ఇచ్చి పుచ్చుకోవటంలో ఉంటుంది అదృష్టం
ప్రేమను అర్ధం చేసుకోవాలంటే ఇది ఒక అనంతం
ఇది విశ్వ మంతా వ్యాపించి నడిపే ఇంధనం
నాటకీయంగా నిజా నిజాల మధ్య నలిగే బంధం
ప్రేమ ఇచ్చి పుచ్చుకోవటంలో ఉండాలి ధైర్యం
ఎన్ని కోపాతాపాలు వచ్చిన వదలలేనిది ప్రేమ
ఇష్ట అయిష్టాల మధ్య సమరం కల్పించేదే ప్రేమ
రాగబంధాలను సమ్మేళనం కల్పించేదే ప్రేమ
చూపలేని గౌరవ మర్యాదలను కల్పించేదే ప్రేమ
అంతులేని అపార్ధం, స్వార్దం కల్పించేదే ప్రేమ
గమనం ఉన్న గమ్య లేని జీవితానికి ప్రేమ
విప్పిచెప్పలేని సృష్టి రహస్య మౌన ప్రేమ
ఆకాశం అందుతుందని ఆశలు రేపే ప్రేమ
ఆశయాలు ఫలిస్తాయని అనుభవాల ప్రేమ
ప్రేమ అనేది నిర్వచించలేని నేస్తం
ప్రేమకు ప్రేమే ద్వేషం, ప్రేమకు ప్రేమే సౌఖ్యం
ప్రేమ అనేది భాషకు అందని మహా కావ్యం
పేమ ప్రేమగా అందుకోవటమే నిజమైన ప్రేమ
ప్రేమంటే ఏమిటో కొంత తెలిసిందమ్మా
ప్రేమించి ప్రేమను పొందటమే నా కర్తవ్యం
--((*))--
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
దేశభవితవ్యం నేటి పౌరులపై ఉంది
పౌరుల భవితవ్యం అధ్యాపకులపై ఉంది
అధ్యాపకుల పోషణ రాజ్యాధికారులపై ఉంది
రాజ్యాధికారులకు ప్రాధమిక విద్యపై పట్టు ఉంది
ప్రాధమిక విద్యను నిర్లక్ష్యం చేయక సక్రమంగా ఉన్నది
అధ్యాపకుని ప్రయత్నం విద్యార్థి అభ్యాసం నెరవేరుతున్నది
విద్యార్థుల్లో నైపుణ్యం, విద్యాఘంధం, దేశంలో విస్తరిస్తున్నది
విద్యాబోధలో ఆధునిక పరిజ్ఞానమ్ విస్తారం చెందుతున్నది
ఆధునిక పరిజ్ఞానం గూగుల్ ద్వారా పొందగలుగు తున్నది
అధ్యాపకుడు విద్యార్థికి ధైర్యము చెప్పఁవలసియున్నది
మాధ్యమిక దశలోనే నైపుణ్యాభివృద్ధి కోర్సులు నడుపుతున్నది
విద్యార్థులను సమర్ధ మానవ వరులుగా మలచాలన్న లక్ష్యమున్నది
ప్రజా ప్రభుత్వాలు కంకణ భద్దమైతే మాతృవిద్యా భోధన ఎక్కువ అవుతుంది
విద్యార్థులను సొంత కాళ్ళపై నిలబెట్టే విద్య, అధ్యాపకుల లక్ష్యం గా ఉన్నది
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
తెలుసుకొని మసలుకో
నింగిలోని మేఘపు పొరలు
గాలి తెరలు తెరలుగా వచ్చి వర్షము కుర్పించు
సూర్యుని కమ్మిన గ్రహణపు పొరలు
తెరలు తెరలుగా పొరలు తరిమి కిరణాలు ఉద్భవించు
భూమి పకృతి కదలికకు విచ్చే పొరలు
విత్తనాలు చేరి తెరలు తెరలుగా వృక్షాలు ఉద్భవించు
వాతావరణముతో కప్పిన ఉదయపు పొరలు
కళ్ళకు కప్పిన తెరలు తొలిగి తేజస్సు ఉద్భవించు
చీకటిలో ఏర్పడే చల్ల చల్లని పొరలు
మనసుకు తాకి తెరలు సృష్టికి జీవం అంకురించు
సంకుచితమైన మనసుకు కమ్మిన పొరలు
కన్నవారని చూడక తెరలు కదిలినట్లు వేదించు
స్త్రీల ఆకర్షణ వళ్ళ కమ్మిన పొరలు
ఇంద్రియాలను తెరలుగా నిగ్రహించుకొని జీవించు
వర్తమానంలో చేసే పని పొరలు
రేపటి తరం తెరపై ప్రభవించి సంతృప్తి కలిగించు
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
ఓ మనిషి తెలుకో
తెలుసుకొని మసలుకో
(బొంబాయిలో జరిగిన సంఘటన బట్టి )
రైలు వేగములా ప్రయాణికుల వేగం
నన్ను నేనుగా నడవనీయక
నడమంత్రపు సిరిలా వర్షం
నలతకు చిక్కి గమ్యం లేని ప్రజా
నేనంటే నేను అని తొందరపాటు చర్య
బలిగొన్నది కొందరి ప్రాణాలు
నెట్టేసి తోసేసి బలాఢ్యులు ఉండుట వళ్ళ
ప్రాణాల రక్షణకోసం ఆర్తనాదాలు పెట్టి
రక్షణ విభాగము కరువై ఆత్మరక్షణకు దూకే
మృత్యువు ఎలావస్తుందో ఎవ్వరు చెప్పలేరు
ఓర్పుతో క్రమశిక్షణతో ఉన్నట్లైతే ఇట్లా జరిగేది కాదు
ఏది ఏమైనా క్షతగాత్రులకు సహాయము చేయుట
తక్షణమే తగుచర్యలు తీసుకోని జాగర్త పడుట
ప్రకృతి శిక్షించే శక్తి లేదుకాని మానవుని రక్షించే శక్తి మనది
ఓ మనిషి తెలుకో
తెలుసుకొని మసలుకో
--((*))--ఓ మనిషి తెలుకో
తెలుసుకొని మసలుకో
(బొంబాయిలో జరిగిన సంఘటన బట్టి )
రైలు వేగములా ప్రయాణికుల వేగం
నన్ను నేనుగా నడవనీయక
నడమంత్రపు సిరిలా వర్షం
నలతకు చిక్కి గమ్యం లేని ప్రజా
నేనంటే నేను అని తొందరపాటు చర్య
బలిగొన్నది కొందరి ప్రాణాలు
నెట్టేసి తోసేసి బలాఢ్యులు ఉండుట వళ్ళ
ప్రాణాల రక్షణకోసం ఆర్తనాదాలు పెట్టి
రక్షణ విభాగము కరువై ఆత్మరక్షణకు దూకే
మృత్యువు ఎలావస్తుందో ఎవ్వరు చెప్పలేరు
ఓర్పుతో క్రమశిక్షణతో ఉన్నట్లైతే ఇట్లా జరిగేది కాదు
ఏది ఏమైనా క్షతగాత్రులకు సహాయము చేయుట
తక్షణమే తగుచర్యలు తీసుకోని జాగర్త పడుట
ప్రకృతి శిక్షించే శక్తి లేదుకాని మానవుని రక్షించే శక్తి మనది
ఓ మనిషి తెలుకో
తెలుసుకొని మసలుకో
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
నిత్యం నేర్చుకో సరి కొత్త పాఠం
అక్షరములను మేధస్సుకు పంపే గురువు పాఠం
ప్రపంచాన్ని గ్రహించుటే వయసులో నేర్చే పాఠం
ఇంద్రియాలను తృప్తి పరుచుటకే పెళ్లి పాఠం
తుప్తి అందించి సంతృప్తి పడుటే స్త్రీ పాఠం
ప్రకృతిని బట్టి అందరు నేర్చుకొనే పాఠం
మనుష్యుల మాటలను బట్టి నేర్చే పాఠం
అనుభవించి సహకరించుటే ఆదర్శ పాఠం
విషయ విపులీకరణం అనుభవ పాఠం
ఆపదలో ఆదుకోవటం ఆదర్శ పాఠం
భవిషత్తు తెలిపేదే ఆశయాల పాఠం
పరిస్థిని అర్ధం చేసుకోవటమే జీవిత పాఠం
పేమించే ప్రేమను పొందటమే ప్రేమ పాఠం
సుఖదుఃఖాలలో నలిగి వెలుగే సంసారి పాఠం
ప్రేమ పవిత్రబంధం అగుటే మాతృత్వ పాఠం
ప్రేమను ప్రేమగా బ్రతికించటమే పితృ పాఠం
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
అబ్బా ఎంత అందముగా ఉన్నది
ముట్టుకుంటే రెపరెపలాడుతూ రాలిపోతుంది
ముళ్ళతో ఉన్న మక్కువచూపి వంగుతుంది
గాలికి కదులుతూ మనసును హత్తుకొనేవే
పదితలలతో రావణుడు సీతను కామించాడు
పదిగుణాలు గల మానవుడు ప్రేమిస్తున్నాడు
నవరత్నాల వెలుగులతో సమాన మైనవాడు
రాత్రియందు సువాసనతో మత్తుని పంచువాడు
స్త్రీలకు కష్టాలు ఎప్పుడో వస్తాయి నాకు రోజు వస్తాయి
ఈ పూలు గంగి రెద్దులతో యుద్ధ0 చేస్తున్నాయి
కొమ్మకు కొమ్మకు పుడుతూ అశువులు బాస్తున్నాయి
కలియుగంలో ఇనుప గులాబీలు ఆకర్షించుతాయేమో
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
తరువులా తపించి సహాయపడు
తరుణం వ్యర్ధమచేయక జీవించు
పువ్వులా పరిమళాలతో సహాయపడు
నిర్మలమైన మనస్సును పంచి జీవించు
ఉషస్సులా సంచరిస్తూ సహాయపడు
తేజజస్సుతో ధర్మాన్ని భోదిస్తూ జీవించు
నెలవంకలా చల్లబరుస్తు సహాయపడు
నేత్రద్వయంతో సంతోషాన్ని పంచి జీవించు
పుడమిలా ఓర్పుతో సహాయపడు
దేశపురోభివృద్ధికి సహకరిస్తూ జీవించు
కడలిలా సమస్తము గ్రహించి సహాయపడు
కన్నవారిని ప్రేమతో పూజిస్తూ జీవించు
నదిలా ప్రశాంతముగా ఉంటూ సహాయపడు
నా వారు, పరాయివారు అనుకోకుండా జీవించు
తీర్పు లా ఆశయ సాధకులకు సహాయపడు
తీవ్ర కష్ట మొచ్చిన దేవుణ్ణి ప్రార్ధిస్తూ జీవించు
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
గీత దాటితే అప్పక వస్తాయి కష్టాలు
రామాయణం లో చెప్పింది లక్ష్మణ రేఖ
నైతిక విలువను దాటితే వస్తాయి కష్టాలు
తప్పుచేస్తే వద్దని హెచ్చరికే మన:సాక్షి
చట్టాలు అతిక్రమిస్తే వస్తాయా కష్టాలు
కళ్ళకు గంతలున్నమాత్రాన తెల్పు ధర్మపీఠం
స్వప్రయోజనాలకు ప్రభుత్వసొమ్ము వాడితే కష్టాలు
రోజులన్నీ మనవి కావు చూపుతుంది ప్రక్రుతి తీర్పు
రాజ్యాంగ వ్యవస్థ సక్రమముగా లేకున్నా వస్తాయి కష్టాలు
పరిరక్షణ, క్రమశిక్షణ, ధనాకాంక్ష పెరిగిన ఉంటాడు సాక్షి
సాంప్రదాయ ప్రమాణాలు ఉల్లంఘన చూస్తే వస్తాయి కష్టాలు
ఓర్పు, నేర్పు, కూర్పు తో పాటు శక్తి ఉన్నా దోహదమే కాలం
రావణాసురుడు కామం అనే గీతలో చిక్కి నాశనమయ్యాడు
హిరణ్యకశిపుడు మోక్షం అనే గీతలో చిక్కినాశనమయ్యాడు
మహిషాసురుడు ఆడదాన్నీ చులకనచేసి నాశనమయ్యాడు
శిశుపాలుడు ఆరామ్నుడని ౧౦౦ మాటలు తూలి నాశనమయ్యాడు
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
Sunday, 24 September 2017
వాహిక - 4
లోక సూక్తులు (ఛందస్సు)
UUII - UIUI - UIIU - IIUU
విజ్ఞానము వింత శోభ అర్ధముచే కనుగోటం
అజ్ఞానము తన్ను తాను అల్పుడనే అనుకోటం
సామర్ధ్యము నాది నాకే తెల్సుననే దియుగర్వం
వాచాలత తోడు నీడ గా కలవా లని సత్యం
సంకల్పము ఉంటె ఎంతొ దివ్య బలం మనవెంటే
ఆకర్ష ణ ఉంటె ఏం తొ ప్రేమ బలం మనసంతా
సంఘర్షణ ఉంటె కల్లోలం మమతే మనచుట్టూ
వికర్షణ ఉంటె శాంతి లేక ఉండే భ్రమ సృష్టే
దివ్యత్వము సామ దాన భేదములే నవజీవం
సాకారము ప్రేమ శక్తి కామములే నవరూపం
ప్రామాణిక సేవా భావ తత్వములే నవదీపం
జ్ఞానం మన ప్రేమ తత్వ నిర్మలమే నవదీక్ష
సందేహము ఎప్పుడూ మనస్సు వేధించుట కాదా
ఆనందము ఎప్పుడూ మనస్సు కేశాంతము కాదా
దేవాలయ ప్రాంగణం మనస్సుకే వేదము కాదా
సాహిత్యము ప్రాణ భాష ప్రేరణగా కధ కాదా
--((*))--
*అక్షర గీతి (కవిత )
మదిర నీకేలరా - మధువు నేనిత్తు - మానసమ్మిత్తు
వ్యధలు నీకేలరా - వనిత నేనుండ - వలపుతో నిండ
తక్కువ చేయనురా - తాపము చూడుమురా - తమకం విడుమురా
భాధలు ఎందుకురా - భద్యత నాదియురా - భారము నాదియురా
ఆకలి అణకురా - అసలు నీకేనురా - అంతయు పొందుమురా
దాహము తీర్చుకోరా - దాపరికం వద్దురా - దావాలనం తగ్గునురా
సుఖాలు మనవిరా - సంతోషాలు మనవిరా - సంబరం మనదిరా
కోపాలు మరువురా - కోలాట ఆదుమురా - కోరిక తీరునురా
మదిర నీకేలరా - మధువు నేనిత్తు - మానసమ్మిత్తు
వ్యధలు నీకేలరా - వనిత నేనుండ - వలపుతో నిండ
పక్క చూపు నీకేలరా - పరువం నేనిత్తు - వలపు అందిస్థా
లేదని అనుకోకురా - లోకాన్ని చూడరా - లోకులను గమనించారా
కలవరింపు ఎందుకు - కనులముందు ఉండగా - కనువిందు చేస్తుండగా
పలకరింపు చూపరా - పక్కను మరువకురా - పదిలంగా ఉందాంరా
పోగొట్టుకొంటిరా - పొగమంచులోనఁ - బొదరింటిలోన
నాగవేషణ యెల్ల - నన్ను కన్గొనుట - నగుచు నే మనుట
సాన పట్టుమురా - సతతము కలవరా - సరిగమ అనరా
వేషము వద్దురా - వేగిర రమ్మురా - వెతలు తీరునురా
రాగవీణను మీటె - రమణి రంజిల్ల - రవము రాజిల్ల
యోగ మేమిటొ నాది - యురికి యొప్పారె - నురము విప్పారె
రామకీర్తన పాడే - రవళి రంగరించి - రసము శోభిల్లే
వేగము మరిచా - వేకువ చేరితి - వేదన తీర్చితి
--((***))--
ప్రాంజలి ప్రభ
సుప్రభాత వేళకే సుందర స్వరూపాన్ని
సుమదళాల సుధా స్వరూపాలంకారాన్ని
సుజలాం సుఫలాం సుమధుర ప్రభావాన్ని
సుగుణ సుసంపన్నాన్ని అందించే దైవాన్ని
నిత్యం పూజించి తరించండి
-
ప్రేమాభిమాన సేవా సహాయ సామీప్య సంఘమే
సంతోష సేవ సాహిత్య ప్రేమతత్వాల సంఘమే
శ్రీరామ రక్ష బాంధవ్య బంధ సౌభాగ్య సంఘమే
ప్రారబ్ధ విద్య సంసార పోషణే సత్య సంఘమే
సంఘాన్ని గౌరవించండి శాంతిని పొందండి
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
ప్రేమ జూపి మహాత్మ కంట నీరున్ గార్చున్
దైవ మాయ తెల్వక కంట నీరున్ గార్చున్
భార్య భర్త సహాయ సేవ నీరున్ గార్చున్
"నేలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్"
సహాయం నీరుకార్చిన ఫలితమ్ అధికం
--((**))--
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
సరస సంగీత సాహిత్య వెల్లువ
సమయ సారూప్య సంతోష వెల్లువ
తరుణ మాదిత్య సంభావ వెల్లువ
సహన మాధుర్య సద్భోధ వెల్లువ
సప్తస్వరాల నిలయం
కలలు కల్లలు కలయు కళ
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
వర్ణ వివక్షత రాదు
వర్గ విలక్షణ అసలు రాదు
దుష్ట గణము మనమధ్యకు రాదు
ఉత్సాస నిస్వాసాలు ఒక్కటే నేస్తమా
మనమధ్య ఉన్నది ప్రేమ మాత్రమే
వడిలో ఉండి ఓదారుస్తావు నేస్తమా
మరువలేని అంటావు నేస్తమా
అలసి సొలసిన కాలానికి
అనంత ఆలోచన తరుణానికి
అమృత ఘడియల ఆనందానికి
పరమానందాన్ని పంచావు నేస్తమా
ప్రేమకి ప్రేమే దాసోహం
మనమధ్య ఉన్నది ప్రేమ
ప్రేమను పంచి జీవిద్దాము నేస్తమా
సుప్రభాత వేళకే సుందర స్వరూపాన్ని
సుమదళాల సుధా స్వరూపాలంకారాన్ని
సుజలాం సుఫలాం సుమధుర ప్రభావాన్ని
సుగుణ సుసంపన్నాన్ని అందించే దైవాన్ని
నిత్యం పూజించి తరించండి
-
ప్రేమాభిమాన సేవా సహాయ సామీప్య సంఘమే
సంతోష సేవ సాహిత్య ప్రేమతత్వాల సంఘమే
శ్రీరామ రక్ష బాంధవ్య బంధ సౌభాగ్య సంఘమే
ప్రారబ్ధ విద్య సంసార పోషణే సత్య సంఘమే
సంఘాన్ని గౌరవించండి శాంతిని పొందండి
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
ప్రేమ జూపి మహాత్మ కంట నీరున్ గార్చున్
దైవ మాయ తెల్వక కంట నీరున్ గార్చున్
భార్య భర్త సహాయ సేవ నీరున్ గార్చున్
"నేలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్"
సహాయం నీరుకార్చిన ఫలితమ్ అధికం
--((**))--
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
సమయ సారూప్య సంతోష వెల్లువ
తరుణ మాదిత్య సంభావ వెల్లువ
సహన మాధుర్య సద్భోధ వెల్లువ
సప్తస్వరాల నిలయం
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
వర్ణ వివక్షత రాదు
వర్గ విలక్షణ అసలు రాదు
దుష్ట గణము మనమధ్యకు రాదు
ఉత్సాస నిస్వాసాలు ఒక్కటే నేస్తమా
మనమధ్య ఉన్నది ప్రేమ మాత్రమే
వడిలో ఉండి ఓదారుస్తావు నేస్తమా
మరువలేని అంటావు నేస్తమా
అలసి సొలసిన కాలానికి
అనంత ఆలోచన తరుణానికి
అమృత ఘడియల ఆనందానికి
పరమానందాన్ని పంచావు నేస్తమా
ప్రేమకి ప్రేమే దాసోహం
మనమధ్య ఉన్నది ప్రేమ
ప్రేమను పంచి జీవిద్దాము నేస్తమా
శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్
హే స్వామి నాథ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో
శ్రీ శాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్
దేవాది దేవసుత దేవగణాధినాథ
దేవర్షి నారదమునీంద్ర సుగీత కీర్తే
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహరిన్
తస్మాత్ ప్రదాన పరిపూరాత భక్తకామ
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్
క్రౌంచ సురేంద్ర మదఖండన శక్తిశూల
చాపాది పాశాది శస్ర్త పరమండిత దివ్యపాణే
శ్రీకుండలీశ దృతతుండ శిఖీంద్ర వాహ
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్
దేవాది దేవ రథమండల మధ్యమేత్య
దేవేంద్ర పీఠ నగరం దృఢచాప హస్తం
శూరం నిహత్య సురకోటిభి రీడ్యమాన
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్
హారాదిరత్న మణియుక్త కిరీటహార
కేయూర కుండల లసత్కవచాభిరామ
హేవీర తారక జయామర బృంద వంద్య
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్
పంచాక్షరాది మను మంత్రిత గాంగతోయై:
పంచామృతై: ప్రముదితేంద్ర ముఖై ర్మునీంద్రై:
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్
శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం
సిక్త్వాతు మా మవ కళాధర కాంతి కాంత్యా
వల్లీసనాథ మమ దేహికరావలంబమ్
సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్త మా:
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతం:
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాత: రుత్థాయ య:పఠేత్
కోటి జన్మ కృతం పాపం తత్ క్షణా దేవనశ్యతి
ప్రాంజలి ప్రభ.
అమెరికాలో సంగీత విభాగంలో తుపాకీతో కాల్చటం
అమానుషం (కొందరు అక్కడికక్కడే మరణం)
చనిపోయిన వారికుటుంబాలకు సానుభూతి
తెలియపరుస్తున్నాను
సంగీత సాహిత్య కళాకారుల ప్రభంజనం
సంగీత సమ్మేళనంలో ప్రజా సమ్మోహం
కని విని ఎరుగని మూర్ఖుని వీరతడవం
ఒకరు చేతిలో తుపాకిని ధరించి పేల్చటం
తక్షణ సమయంలో కొందరు మృత్యువాత
గాయాలతో ఉన్న వారికి చికిత్స చేయుట
గూడాచారులు పేల్చిన వారిని గుర్తించుట
తక్షణ చర్యలు అధికారులు ఏర్పాటుచేయుట
కాల నిర్ణయాన్ని ఎవ్వరు ఏమి చెప్పలేరు
మేధావులందరూ ఉన్నా జరిగేవి చెప్పలేరు
భగవాన్ లీలాతత్వాన్ని ఎవరూ చెప్పలేరు
క్షతగాత్రులకు సహాయమం అందించటమే మనిషి విధి
--((*))--
వాహిక - 4
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో ....... 1
మొగాడు నచ్చితే ప్రేమిస్తాడు
ఆడది నమ్మితే ప్రేమిస్తుంది
మొగవాని ప్రేమ అనంతము
ఆడదాని ప్రేమ బిడ్డకు సొంతము
ప్రేమంటే తీసుకోవటం కాదు
జీవితాంతము ప్రేమను పంచటమే
ప్రేమున్న హృదయంలో మరుపుండదు
ప్రేమ లేనివారికి నిద్ర అసలుండదు
పెళ్ళైన కొత్తలో జన్మజన్మల బంధం
కొన్నాళ్ళకు పిల్లల పోషణతో బంధం
మరికొన్నాళ్ళకు ఒకరికి ఒకరైన బంధం
ఇంకొన్నాళ్ళకు ఆరోగ్యం సహకరించని బంధం
కాలం నీదైతే తప్పు ఒప్పవుతుంది
కాలం నీదికాకపొతే ఒప్పు తప్పవుతుంది
ఒకరికి తొమ్మిది సంఖ్య అదృష్ట మవుతుంది
మరొకరికి ఉల్టా ఆరు సంఖ్య అదృష్ట మవుతుంది
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో ...... 2
రెండు ఊర్ధ రేఖలమధ్య సమాంతరాలు
మనిషిగా ఎదుగుదలకు అవి సోపానాలు
తరాలు, కాలాలు మారిన అవే సోపానాలు
అవే భవిషత్ మార్గదర్శం చూపే నిచ్చెనలు
ఉచ్చ నీచ భేదాలు లేని మార్గాలు
ధనిక బీదవారని పట్టించుకోని బద్దలు
పై పైకి ఎక్కితే పొందుతావు ఫలితాలు
పోటీయుగంలో ఉండు సహచరులు
గమ్యం చూపే సోపానమా వందనములు
లక్ష్యం చూపే సోపానమా అభినందనలు
మా ఎదుగుదలకు కృతజ్ఞతాభినందనలు
తల్లితండ్రుల కళ్ళమాటలే మాకు దీవెనలు
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
ఓ మనిషి తెలుసుకో
తెలుకొని మసలుకో ...... 3
హృదయం పలుకుతుందీ..
ఆ ముదిత మూగ నయనాలలో
సమయం వణుకుతుందీ
ఆ సరిత యోగ సమయాలలో
వలయం తిరుగుతుంది
ఆ నదిలొ గుండ సమయాలలో
తరుణం అడుగుతుంది
ఆ పనిలొ ప్రేమ అడుగులలో
భూమికి బరువు పెరుగుతుంది
ఆధునిక కట్టడాలు పెరుగుటలో
ప్రకృతి మనుష్యులను వణికిస్తుంది
తుఫాన్, భూకంపాలు పెరుగుటలో
మానవత్వం వణుకుతుంది
భయానక దృశ్యాలు జరుగుటలో
ప్రేమ తత్త్వం పెరుగు తుంది
ప్రేమించిన ప్రేమ దూరమగుటలో
ఓ మనిషి తెలుసుకో
తెలుకొని మసలుకో
--((*))--
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో ..... 4
మనిషిki రంగులో లేదు
రంగులను మార్చే ముఖంములో ఉంది
పుటేటప్పుడు ఏరంగో తెలియదు
అంతా పెరిగాక బుద్ధి రంగులు మారుతుంది
మనిషి సంపాదనలో రంగు లేదు
దాపరికంలో అనేక రంగులు మారుతుంది
మనిషి ప్రేమలో ఎటువంటి భేదం లేదు
ఎదుటువారిని చూసి ప్రేమ రంగు మారుతుంది
వర్షం పడ్డప్పుడు ఇంద్రధనస్సుకు రంగు లేదు
ఎందుకో సప్తవర్ణాలతో కనిపించి మాయమవుతుంది
భాషలో భావం లో ఎటువంటి రంగు లేదు
మాట్లాడే మాటలలోనే రంగులమయమౌతున్నది
తెల్లడబ్బుకు నల్లడబ్బుకు భేద రంగు లేదు
నీతికి అవినీతికి, స్నేహానికి దర్పానికి రంగులు మారుస్తుంది
అందం నుండి బ్రహ్మాన్డమంతా రంగులమయం
భూమి,ఆకాశాన్ని ప్రశాంతముగాను ఉండనీకుండా చేస్తున్నది
దయచేసి నేను వ్రాసేవి మీకు నచ్చితే షేర్ గాని లైక్ గాని చేయండి
స్నేహంతో తెలుగు భాషకు రంగులు మారకుండా జాగర్త పడదాం
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో...... 5
తలచిన పని తనువు తపనలకు సరియగు సమయమే
విరిసిన పవన వలయములతొ మనసును చెరుచుటయే
మదితలపులు ముదమున మనుగడకు ఒకటి ఆగుటయే
తలవని తమకము తొ తరుణికి సుఖము దొరుకుటయే
ప్రతి దినము పరువముల పదనిసలు వయసు నుడికరమే
మదితలపుల మదన కుహరముల వలపులతొ గుణ కరమే
మరులు గొలుపు మధురగతుల సిరులు కొలుచు సుడికరమే
వయసు చలి గిలి చమకముల తమకముల తరుణ మిదే
తెలియ వలసినవి తెలియక యతుల తిక మక పడునా
తెలిసియు తెలపక తహ తహ తొ పతులు చలి చలి అనునా
సమరము విరహము సమ వడిలొ పరువము ఫలమగునా
కనివిని ఎరుగని సుఖమును తెలుపు సమయము ఇది అగునా
దయచేసి నేను వ్రాసేవి మీకు నచ్చితే షేర్ గాని లైక్ గాని చేయండి
స్నేహంతో తెలుగు భాషకు రంగులు మారకుండా జాగర్త పడదాం
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో ..... 6
కమనీయ దృశ్యమే - కమనీయ కావ్యమే
కమనీయ భాష్యమే - కమనీయ మంత్రం
కనువిందు సిద్ధియే - కనువిందు సఖ్యతే
కనువిందు ధర్మమే - కనువిందు మార్గం
విధిరాత కయ్యమే - విధిరాత నెయ్యమే
విధిరాత వియ్యమే - విధిలేని కాలం
కనుపాప అద్దమే - కనుపాప రక్షణే
కనుపాప చూఫులే - కనుపాప లీలా
మహిలోన పుట్టుటే - మహిలోన జచ్చుటే
మహిలోన మంటలే - మదిలోన భీతీ
నిముషంలొ మార్పులే - నిముషం లొ తీర్పులే
నిముషం లొ కూర్పులే - సమయం లొ మార్పే
మరుగేల ఓరమా - మరుగేల ఓ ఉషా
మరుగేల ఓసిరీ - మరుగేల నీతో
మదిలోని కాంతియే - మదిలోన మాయయే
మదిలోన ప్రేమయే - మదిలోని ప్రియం
సువిధేయ శ్రీమతీ - సువిధేయ శ్రీపతీ
సువిధేయ నెయ్యమే - సువిధాతా లీలా
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో .... 7
ఐదు వేళ్ళలో ప్రాధాన్యం అంగుష్టానికి
నేను నీకోసం ఉన్నానని చెప్పటానికి
నన్ను ఎక్కించుకుంటారా అడగటానికి
దాహం అవుతున్నది అని చెప్పటానికి
బల్లెం బలంగా విసరటానికి
బాణం గురిచూసి కొట్టటానికి
తుపాకీతో ట్రిగ్గర్ నొక్కటానికి
సంతకం బదులు వేలిముద్రవేయటానికి
వానరుడినుండి నరుడుగా మారటానికి
కంఠం బట్టి కధలు వ్రాయటానికి
విద్యుత్ హాజరు పట్టిక గుర్తించటానికి
స్నేహ సంభంధం కలుపుకోవటానికి
ఆకాశంలో ఎగరటానికి
సంద్రంలో పడవ నడపటానికి
భూమిపై వాహనాన్ని నడపటానికి
రిమోట్, సెల్ వాడటానికి
వేలు అవసరం
అందుకేనేమో ఆనాడు
అర్జునిని ఆకాశంలో ఎత్తటానికి
ద్రోణుడు ఎకలవ్యన్నీ కోరాడు అంగుష్టాన్ని
అంగుష్ట ముద్రలు రాతలు మారుస్తున్నాయి
ఎన్ని ఆధునిక పరికరాలు వచ్చిన
బొటనవేలు పనిచేయనిదే ఏది కదలదు
ఓమనిషి చేతివేళ్లకు బలం పెంచుకో
ప్రతిపనికి అవేమూలమని గ్రహించు
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
ఓ మనిషి తెలుసుకో
తెలుకొని మసలుకో ..... 8
చేతిలో కధల పుస్తకం మాయం
చేతిలో ప్రస్తుతం సెల్ ఖాయం
చెవిలో ఇంపుగా పాటలు వినటం
మెదడులో బూజు దులపటంఖాయం
ప్రపంచాన్ని అరచేతిలో చూపటం విజయం
చూడాల్సినవి చూడలేనివి చూడటం ఖాయం
ప్రపంచ విజ్ఞానంతో మేధాశక్తి పెరగటం ఖాయం
వాడటం తెలియకపోతే డబ్బులు వదలటం ఖాయం
సెల్లులో చూపుతుంది స్వర్గం నరకం
మరియు చూపుతుంది త్రిశంక స్వర్గం
సెల్లులో మనుష్యుల మాటల్తో చూడటం
ఇది నిజాలు అభద్దాలు మోయటం ఖాయం
మనలో శక్తిసామర్ద్యాలను హరించటం ఖాయం
వాహనాల్లో సెల్లుతో మాట్లాడితే మరణం ఖాయం
సెల్ అదేపనిగా వాడితే మనసు హరించటం ఖాయం
అతిగా వాడినా పిచ్చి వారిగా మారటం ఖాయం
ఓ మనిషి తెలుసుకో
తెలుకొని మసలుకో
--((*))-
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో ... 9
కానరావు
మెరుపుల్లో తళుకులు
తలపుల్లో తలుపులు
కలుపుల్లో పురుగులు
వలపుల్లో వయసులు
కానరావు
కవితల్లో గాధలు
మమతల్లో మాయలు
వనితల్లో ఆశలు
పతితల్లో ప్రేమలు
కానరావు
పువ్వుల్లో తేనియలు
నవ్వుల్లో సరిగమలు
కొవ్వుల్లో కోరికలు
చెవ్వుల్లో గుబిలిలు
కానరావు
యువతల్లో వేడుకలు
చిరుతల్లో పరుగులు
చరితల్లో విషయాలు
గణితంలో కిటుకులు
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
దేశాన్ని, ప్రజల్ని కాపాడేది సైనిక ధర్మం
తల్లి తండ్రులను ఆదరించటం పుత్ర ధర్మం
బిడ్డలను ప్రయోజకులుగా చేయడం తండ్రి ధర్మం
ఉన్న, కన్న వారింటికి పేరు తేవడం బిడ్డల ధర్మం
తనవృత్తిలో ఉన్న ధర్మాన్ని గౌరవించడమే వృత్తి ధర్మం
సంపాదనలో కొంత దానంచేసి కాపాడటం సంసార ధర్మం
అసహాయములను కాపాడటం ప్రతి మానవుని ధర్మం
భార్య, పిల్లల సమస్యలను పరిష్కరించటమే వివాహ ధర్మం
నమ్మినవారికి అపకారము చేయక ఉండుటయే స్నేహ ధర్మం
ధైర్యంగా ఉండి సోమరి తనం లేకపోవడమే పురుష ధర్మం
సంపాదన కోసం వేదించక భర్తమాటలను గౌరవించి భార్య ధర్మం
చిప్పిన మాటను మరువక నిలబెట్టు కోవటమే సత్య ధర్మం
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
*_పళముదిర్చోళై_*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
పళముదిర్చోళై సుబ్రహ్మణ్య స్వామి
పాల మురుగన్
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మూడవది పళముదిర్చోళై. ఈ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారు చిన్నతనంలో ఆడుకొనే వారని చెప్తారు. ఇక్కడే వల్లీ మాత కూడా ఉండేదని చెప్తారు. నిజంగా ఇక్కడ సామి వారు ఎంతో బుజ్జిగా ముద్దులు మూట గడుతూ , చూడగానే నమస్కరించాలి అనే కంటే ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే మా స్వామి *“హే స్వామినాథ కరుణాకర దీనబంధో , శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మ బంధో”* కదా , అచ్చం మా అమ్మ జగన్మాత ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటారు.
ఆలయ ముఖ ద్వారం
ఈ క్షేత్రం మధురై సమీపంలో ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది. ఆ కొండ క్రిందే ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రమైన *“అళగర్ కోయిల్* ఉంది. ఈ అళగర్ కోయిల్ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దివ్యదేశములు అని పిలువబడే 108 పవిత్ర క్షేత్రములలో ఒకటి. కొండ క్రింద నుండి పైన సుబ్రహ్మణ్యుని ఆలయం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పై వరకు కార్లతో వెళ్ళవచ్చు.
ఈ క్షేత్ర ప్రదేశం అంతా బాగా దట్టమైన అటవీ సంపదతో ఉంటుంది. ఈ ఆలయంలో స్వామి వారు , వల్లి , దేవయానీ అమ్మలు , విఘ్నేశ్వరుడు మనకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రములో ఎప్పుడూ వానర సేన విపరీతంగా ఉంటుంది. అవన్నీ రామాయణం లో *“గాయంతి కేచిత్ , ప్రణమంతి కేచిత్ , విలపంతి కేచిత్ ప్రహసంతి కేచిత్”* అని వానరముల సంబరం తెలిపినట్లుగా ఈ ఆలయంలో అవి ఎప్పుడూ విపరీతంగా ఆడుతూ ఉంటాయి. ఎంతో ప్రశాంతముగా ఆలయం ఉంటుంది. ఎంతో మంది భక్తులు చిన్న చిన పిల్లలతోటి ఇక్కడికి వస్తూ ఉంటారు.
ఈ ఆలయం కంటే ఇంకా పైన కొండ మీద , నూపుర గంగ ఉంది , ఈ గంగ శ్రీ మహా విష్ణువు యొక్క పాద నూపురముల నుంచి వచ్చిందని , అందుకే ఆ పేరు అని చెప్పారు. అక్కడ ఎప్పుడూ చిన్న కొండ గుహ లోనుంచి గంగా జలము వస్తూనే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఆ జలము మా మీద కూడా ప్రోక్షించారు. కొంత మంది అయితే ఆ జలములలో శిరస్సు కూడా తడుపుకుని పునీతులయ్యారు. అక్కడే అమ్మ వారి (రక్కాయి అమ్మన్ అంటారు తమిళంలో) మూర్తి కూడా ఉంది.
ఈ క్షేత్రము యొక్క స్థల వృక్షం రోజ్ ఆపిల్ చెట్టు. ఈ వృక్షము నుండి ప్రతీ ఏటా స్కంద షష్ఠి ఉత్సవాలప్పుడు ఫలములు వస్తాయి. ప్రఖ్యాత తమిళ కవి అరుణగిరినాథర్ ఈ పళముదిర్చోలై సుబ్రహ్మణ్య స్వామి వారిని కీర్తిస్తూ పదహారు కీర్తనలు చేశారు.
మనకి ఎన్ని ఐశ్వర్యములు , భోగాలు ఉన్నా , సరి అయిన ఆరోగ్యం లేక పోతే వ్యర్థం , ఈ క్షేత్రములో స్వామి వారిని దర్శించడం వల్ల , చక్కని ఆరోగ్యము మనకి కటాక్షించ బడుతుంది.
నిజంగా పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో చెప్పాలంటే , ఈ ఆరు పడై వీడు – ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములను దర్శిస్తే వచ్చే ఫలము ఏమిటంటే , ఏది మనలో బలమైన ఆసురీ గుణములు ఉన్నాయో వాటిని తీసి , మనలో దైవీ గుణములు కలిగేలా అనుగ్రహిస్తాడు స్వామి. మనలను ఎన్నో జన్మల నుంచి వెంటాడి వస్తున్న ఆరు షడూర్ములను తెసివేస్తాడు స్వామి. ఆ పైన మంచి బుద్ధిని ఇచ్చి , ఇష్ట కామ్యములను నెరవేర్చి , జీవితం యొక్క పథం ఉన్నతము వైపు నడిపిస్తాడు ఆ దేవసేనాపతి కార్తికేయుడు.
ఈ క్షేత్రమునకు సంబంధించిన ఒక కథ ఈ విధముగా ఉంది.
సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మహా భక్తులలో ఒకరైన అవ్వయ్యార్ ని సుబ్రహ్మణ్యుడు పరీక్షించిన స్థలం ఈ క్షేత్రం.
తమిళనాట అవ్వయ్యార్ అని ఒక తల్లి ఉండేది. ఒకనాడు ఆమె చాలా దూరం ప్రయాణించి అలసి పోయింది. బాగా ఎండగా ఉండడం వలన , నీడ కోసం ఒక పళ్ళ చెట్టు క్రిందకి వచ్చింది. ఆమె అప్పటికే చాలా ఆకలి , దప్పికలతో ఉంది. ఆ చెట్టు మీద ఒక చిన్న పిల్లవాడు అవ్వయ్యార్ ని చూసి పళ్ళు కావాలా అని అడుగుతాడు. ఆమె కావాలి అనగానే , ఆ పిల్ల వాడు *“నీకు వేయించిన పళ్ళు కావాలా , లేక వేయించకుండా కావాలా?”* అని అడుగుతాడు. ఇతనెవరో మరీ తెలియని వాడిలా ఉన్నాడు , పళ్ళు వేయించినవి కావాలా అంటాడేమిటి అని , సరే పిల్లాడితో మాట్లాడే ఓపిక లేక , వేయించిన పళ్ళు ఇమ్మంటుంది అవ్వయ్యార్. వెంటనే ఆ పిల్లవాడు చెట్టును బలంగా కుదిపితే కొన్ని పళ్ళు క్రింద మట్టిలో పడతాయి. అవి తీసి ఆమె మట్టి దులపడం కోసం నోటితో ఊదుతూ ఉంటే అవి నిజంగా వేడిగా , వేయించినట్లు భావం కలుగుతుంది ఆమెకు. అప్పుడు వాటిని ఊదుకుంటూ (మట్టి తొలగడానికి) పళ్ళను తింటుంది. ఈ లీల చేసినది మామూలు పిల్లవాడు కాదు , ఎవరో మహాత్ముడు నాకు పాఠం చెప్పడానికే ఈ లీల చేశారు అని అనుకుని పైకి చూడగానే , ఆ పిల్లవాడు మాయమై సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అవుతారు. ఆమె జ్ఞాన భిక్ష పెట్టమని స్వామిని ప్రార్ధిస్తుంది.
ఈ క్షేత్రమును చేరే మార్గములు :
పళముదిర్చోళై తమిళనాడు లోని మధురై సమీపంలో ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది. అయితే ఈ క్షేత్రము , తిరుప్పరంకుండ్రం రెండూ మధురైకి వేరు వేరు దిక్కులలో ఉంటాయి.
రోడ్ ద్వారా: చెన్నై - 450 Km, బెంగళూరు – 470 Km దూరంలో ఉన్నాయి. అనేక తమిళనాడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి.
రైలు ద్వారా : చెన్నై నుంచి మధురై కి ఎన్నో రైళ్ళు నడుస్తాయి. (ఉదాహరణకి వైగై ఎక్స్ ప్రెస్, ఇది మన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లాంటి ట్రైన్. చెన్నై లో మధ్యాహ్నం 12.45 కి బయలుదేరి మధురై రాత్రి 8.50 కి చేరుకుంటుంది.)
విమానము ద్వారా : దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయము చెన్నై (470 Km), అది కాక జాతీయ విమానాశ్రయము మధురై లోనే మీనాక్షీ అమ్మ వారి ఆలయం నుండి 10 Km దూరంలో ఉంది.
*వసతి సదుపాయము:*
ఈ క్షేత్రము కూడా మదురైకి దగ్గరగా ఉండడం వల్ల , వసతి ఏర్పాటు మధురైలోనే చూసుకోవచ్చు. మధురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి. కాస్త మంచివి కావాలంటే, Tamil Nadu Tourism Development Corporation (TTDC) వాళ్ళ హోటళ్ళు రెండు ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. వీటిలో మధురై – 1 అనే హోటల్ అమ్మ వారి ఆలయమునకు చాలా దగ్గరలో ఉంది. ఇది West Veli Street లో ఉంది. మేము వెళ్ళినప్పుడు ఇందులోనే ఉన్నాము. ఈ హోటల్ బుకింగ్ ఇంటర్నెట్ లో చేసుకోవచ్చు. TTDC వాళ్ళ వెబ్ సైట్ లంకె క్రింద ఇస్తున్నాను.
http://www.ttdconline.com/User/HotelRoomDetails.aspx?Tid=19
*ఆలయంలో ఆర్జిత సేవలు:*
ప్రతీ రోజూ స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం జరుగుతుంది. దీనికి కొంచెం ధరలో టికెట్టు ఉంటుంది , మనం కూడా పాలు , తేనె మొదలైన వస్తువులు తీసుకువెడితే , వాటితో కూడా స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం చేస్తారు.
Subscribe to:
Posts (Atom)