Thursday, 1 July 2021

chandassu

   


01/07 . Mallapragada:నేటి కవిత..

 పడవ మునక


గాలి కొద్ది కదలె చెక్క కలప పడవ

తాళి ఎగతాళి చేయ క దరిని చేర్చు

గేలి చేసేపలుకు భయం కదిలి కయే

రాలి పోవు ఆకులతెప్ప గాను కదిలె 


బల్ల వాటం కదలికలే పడవ ఎగిరె

చిల్లు పడినీరు పడవలో చేరియుండె

వొళ్ళు జలతరించె ప్రజ ఓడి గెలిచె

నీళ్ళు లో చెక్క ముక్కలై నీటి తేలె


ఇది పగిలి పోయెనని భయ మింత వరకు

మది చెదిరి తలంపులు భయ మావహించె

చెదిరి నమనుషులు భయ జాము రాత్రి

బెదిరి సంద్రలొ మునిగారు చెక్క  పట్టె


 విరిగి పోయిన చెక్కలు దరికి చేర్చి

మరిగిన హృదయం ఓర్పుయు మేలుచేసె

నురుగు పెరిగి జలచరాలు తేలు చుండె

గర్భ సంద్రలొ అగ్నియే కలిగి పెరిగె


జరిగి పోయె విపత్తు క్షణమ్ము లోని

తరుణ ఆశలు బతుకుకు దారి చూపె

కరుణ లేని జలం పొంగి కష్ట మిచ్చె

పరుగు పందాలె శవములు మోయు జలధి

 

నేటి కవిత ప్రాంజలి ప్రభ  -3-

జీవితం లో గమ్య మే దో
తెలియటం లేదు ఎందుకు
పాప మేదో పుణ్య మే దో
తెలపటం లేదు ఎందుకు

సంసారం సాగరం మే దో
తెలసు కోవటం లేదు ఎందుకు
సాంఘీక సంక్షేమ మే దో
బతుకు నేర్పడం లేదు ఎందుకు

సామాన్య ధర్మాలు ఏ వో
సామరస్యానికి పనికి రావెందుకు
సాహిత్య సంభాషణలు ఏ వో
మానవత్వానికి పనికి రావెందుకు

ప్రతిఘటన వ్యతిరేకత ఏ దో
ప్రేమలో కన బడదు ఎందుకు
ఇష్టం అయిష్టం కష్టం ఏదో
ప్రేమలో కాన రాదు ఎందుకు

మధురం మాధుర్యం యే దో
తెలి పే వారు లే రెందుకు
మోక్షము కు మార్గ మే దో
మనసు కు చెప్ప లే రెందుకు

సఫలము విఫల మైన దే దో
తెలుప లేరు ఎందుకు
సహనము కు కష్ట మైన దే దో
కను గొన లేరు ఎందుకు

పట్టు బట్టి మనసు పెట్టిన కా దే దో
కారణం తెలుపు లేరు ఎందుకు
గుట్టు రట్టు అయిన చెప్పరు ఏ దే దో
బాధ్య తై మనసు వెంట  ఎందుకు

ఎందు వెదికినా దొరదు ఏ  దో
దొరికినా ఉపయోగం లేదెందుకు  
సమయానికి పొందే తృప్తి ఏ దో
అదే సుఖ మన్నందుకు
 
--(())--


 నేటి కవిత ... లోక నీతి (4 )

తెలుసు కో లేనిది మనస్సు  
తెలుపు కో లేనిది వయస్సు
నిలుపు కో లేనిది తపస్సు
నిలుపు కో లేనిది ఉషస్సు

తెలుసు అనుకుంటే తింగరివి
మనసు మనదంటే ఒంటరివి
సొగసు కథలంటే తుంటరివి
నలుసు పడిఉంటే మంధరివి

ఆకలి ఉంటే ఆర గిస్తావు
వాకిలి వెంటే వెల్గు లిస్తావు
జాబిలి వెంటే చల్లఁ నిస్తావు
కోమలి వెంటే గాలి నిస్తావు

చెడును ప్రోత్సహిస్తే చోరు డవుతావు
గొడుగు గౌరవిస్తే గొప్పొడవు తావు    
అడుగు ఆదరిస్తే ఆత్మ గవుతావు
ముడుపు తీర్చివస్తే దేవుడవు తావు

గొప్ప వాడి వైతే గర్వము తోడు
నిప్పు లాగ ఉంటే సర్వము తోడు  
చెప్ప లేక పోతే పర్వము తోడు
వప్పు కోక పోతే  దర్పము తోడు


--(())--

నేటి స్థితి పద్యాలు
పరిచయస్తుల ను సంతసింపచేయు శ్రధ్ధ ఉంది
కాని నిజమైన వారెవరో తెలియదే
మనకలస్తులకు మంచియేదొ చెప్పు శ్రధ్ధ
ఉంది కాని మనసున్న వారెవరో తెలియదే
మానవ సంబంధాల సౌందర్యం పొందాలని ఉంది
కాని నాలో ఈర్ష్యతో పొందలేకున్నా
ప్రేమతొ విశ్వాసంతొ ఆనందం చెందాలని ఉంది
కాని నాలో అజ్ణాణంవల్ల పొందలేకున్నా
తప్పి దాలను మన్నిస్తావు కాని నేను తెలుసు కో లేను
కష్ట మార్గము చూపిస్తావు కాని నాకు సహన మే లేదు
ఇష్ట మైనది తిన్పిస్తావు కాని నాకు రుచిగ నే లేదు
బత్క మాయను తెల్పలేవు కాని నాకు మనుగ డే లేదు
శాస్వితం గా దూరం తెలియదు కాని నాకు దూరంగా నే తెలుస్తాయి
తాత్వికం గా నాకే వెలుతురు కాని నాకు చిక్కుల్నే వెంబ డిస్తే హాయి
విశ్వాసం గా ఉండే చరిత మె కాని నాకు అర్ధా లన్నీ కరు స్తాయి
శాస్వితంమ్మే ఏదో తెలియదు కాని నాకు సేవా భావం ఋణస్తాయి
 
--(())--
 

నేటి కవితలు

చెట్టు నుండి విత్తు వచ్చె
విత్తు నుండి చెట్టు వచ్చె
పక్షి నుండి గుడ్డు వచ్చె
గుడ్డు నుండి పక్షి వచ్చె
వెల్గు నుండి బింబ మెచ్చె
బింబ మాయ వెల్గు తెచ్చె
యోగి నుండి పల్కు వచ్చె
పల్కు నుండి ఆశ తెచ్చె
చెట్టు నుండి కొమ్మ వచ్చె
కొమ్మ నుండి మొగ్గ వచ్చె
మొగ్గ నుండి పువ్వు వచ్చె
పువ్వు నుండి కాయ వచ్చె
పూర్ణాత్మ నుండి అంశాత్మ వచ్చె
అంశాత్మ నుండి పూర్ణాత్మ వచ్చె
ఆశ్చర్యము నుండి సోకమ్ము వచ్చె
సోకమ్ము నుండి ఆశ్చర్య మోచ్చె

 నేటి కవిత -- ప్రాంజలి ప్రభ

పాల తెలుపు కలిగి  బలిమిఁ సెగలు కలిగి
నాలఁ గాచె చెలిమి - వోలి వెట్టి  కొలిమి

నీల వర్ణ సొబగు - కాలి గజ్జ మెరుపు
వేలి రింగు రంగు - మేలి ముసుగు జయము

జలధి మాత కొలువు - నెలమి తోడు ఇదియు
లెల్ల మాట వినుము - కొలము కొలముఁ గూడి

తలఁపఁ జక్కఁ దనము - కొలువు లెల్ల తరము
పలుకు వల్ల తెలుపు  - తెలిపి మనసు గెలుపు

తెలుపు రంగు మలుపు - నలుపు మాట తలపు
తలుపు తెరిచి వెలుగు - వెలుగ వల్ల తొలగు

పొలము దున్న లేక  - పాలు తాగ లేక
కలలు నమ్మ లేక - గోల చేయ కుండె
   
హలము తెచ్చి దున్న- హాలహలము చెత్త
కలిసి భయము తెచ్చె - జల్లు వచ్చి ముంచె

చలన మయిన చెత్త - చాల చేరి కంపు
వల్ల గుండె నెప్పి  - గుల్ల గుల్ల చేసె
                
లలన వోలె వచ్చి  - లాస్య మాడు చుండె
 జాలి కల్గి చేయ     -లేని జగతి ఉండె

వలపు గుది బండయి -- వలదు అనియు వెళ్ళు
  అలక చూపి నెట్టె - లోక భయము వలదు
            
కలదు సహనమ్ముయు -  కలిసి పోవు నింట
 తెలియ రాని బాధ - గలదు ధైర్య ముంచు
            
తలచుకుంటె చాలు - తల్ల డిల్లుమనిషి
వళ్ళు  జల్లుమనుచు - ఎళ్ళవేళ సుఖము

--(())--


 

ప్రాంజలి ప్రభ.. కల్పన (2)
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ  
 

హృదయమ్మున వినయమ్ముగ తరుణమ్ముయె
విషయమ్మున విమలమ్మున విధినమ్మియె
మరణమ్మున చరణమ్మున నటనమ్ముయె
పరువమ్మున మదనమ్ముయె సకలమ్మున

నినుజూడగ మదిమారగ తెర అడ్డము
గనుచూపులొ కలలాగున కర్గి పోయెను
తనువంతయు తపమాయెను ఆశ పెర్గెను
చనువేఇది కనుకేమది తేలి కాయెను

వ్యధయెందుకు రొద చేయకు అదిఇష్టము
నిధి జోలికి కధలల్లకు అది కష్టము
మది మార్చకు సమయమ్మిది ఇది నష్టము
ఇది కాదులె అలా అంటిని ఇది అష్టమి

కాని దెందుకు వాని ముందుకు తెచ్చు టెందుకు
సాని కొంపకు వెళ్ళు టెందుకు రోగ మెందుకు  
బోణి లేనిది అప్పు లివ్వకు చిల్ల రైనను   
వాణి వళ్ళన విద్య వచ్చును బుద్ధి కల్గును

--(())--


నేటి ఛందస్సు ... కల్పనా (త్రీ)  

నర సుందరు లందరితో - సుఖ జీవన మందున నీ - శుభ నామము దళ్వక యే    
కర కౌగిలి పొందికతో  - ముఖ మాయకు చిక్కితి నీ - సభ యందున గొల్వక యే
గర మాయిన జీవముతో  - నఖ సౌఖ్యము పొందితి నీ - విభ వంబున తొందర యే
వర మవ్వుట కామముతో - సుఖ మాయకు దక్కితి  నీ - అభయమ్మున ఆస ర యే    

చరణమ్ముల చింతన లో - స్మరియించుచు జిత్తము లో - జనులెప్పుడు గొల్వక యే
తరుణమ్మున తొందర లో - మురిపించుచు విత్తము లో - మనువెప్పుడు లేకను యే  
కరుణమ్ము గ అందరి లో  -  కురిపించుచు హత్తుక లో - తనువెప్పుడు కొత్తగ యే
అరుణమ్మ గ ఆకలి లో - చిరుహాసము పొత్తుల లో - అనువంతుయు కృష్ణుడు యే   

దురదృష్టము కల్గిన చో - దురితమ్ము గ నీగుడి లో - దొరనీవని యాత్రము యే
పరయిష్టము కోర్కల చో - మురిపమ్ము గ నీవడి లో - దరిచేరితి మాత్రను యే
నర ఇష్టము కష్టము  చో - భరిణమ్ము గ నీదడి లో - విరి జాజుల ఛాతిగ యే          
కర కౌగిలి చిక్కిన చో  -  పరిణమ్ము ఎ దోపిడీ లో -  మరి దేవుడు కృష్ణుడు యే

బరి తీరుల నీదయ కై - వరమీయగ గోరుదు రో - పరమాత్ముడు చిత్రము యే       
కరి తీరున ఉండుట కై - చరణాలను పట్టుదు రో - కరుణాత్ముని చిత్రము యే
వరి కంకుల మాటున కై - ధర లెక్కను చూడరు రో -  తరుణాత్ముని శాంతిగ యే    
కాహారి తమ్ముగ తెల్పుట కై - అర మార్కలు చూడను రో - వర కృష్ణుని కోరిక యే

--(())--


నేటి ఛందస్సు ... కల్పన (4)  
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

అరిటాకు అన్నముయు - ధర్మ మేగ ఆకలియు 

కలిసాక సంతసము - విధి రాత కాదా 

విరజాజి పువ్వులకు  - సాసహనము వాసనయు
మరుమల్లె నవ్వులలొ  -
విధి రాత కాదా

వినయమ్ము చూపుటయు - కలమాయ మాపుటయు
- బతుకంత వేదనయు - విధి రాత కాదా
చిరునవ్వు పంచుటయు - మది తెల్పి ఆగుటయు
- దరిచేరి వేడుటయు  - విధి రాత కాదా

సకలమ్ము కారణము - మదిలోని మచ్చలుయె
- మనసంత రోదనము - విధి రాత కాదా
పరువాన ఉండుటయు - దరహాస మాడుటయు
- వినసొంపు మాటలయు -  విధి రాత కాదా

చతురత్వ విద్యయును - చతురత్వ భాషయును
చతురత్వ కోపమును - విధి రాత కాదా
మరుజన్మ యన్నదియు - సహజత్వ మాటలయు
అనునిత్య  నాటకము - విధి రాత కాదా

కల మాయ  కోన కధ - గిరి మాయ నీతి కధ
చిరు గాలి  గోలి కధ - విధి గాలి భీతీ
కరి మాయ కోరి కధ - నిధి మాయ వీధి కధ
మది గాలి మౌన కధ - తిధి గాలి  తీపీ
  
దరహాస తీరు దయ - విరజాజి మా రు కృప
- మది తెల్పు  మాయకల - తనువంత బాధా 
కావచ్చు కాలమున - వినవచ్చు శబ్దమున
-కానవచ్చు చీకటిన - మనసంత బాధా      

--(())--


నేటి ఛందస్సు ... కల్పన (6)

కల హంసల సయ్యాటలో కను విందు చేసే
మను వాడిన ముద్దాటలే  మది పొందు కోరే
చిరు హాసపు ఉయ్యాలలో  చను విచ్చి  చేరే
మరు మల్లెపు సయ్యాటలో  కధ లల్లి విప్పే

రమ కోరిక ఉయ్యాలలో సమ పొందు కోరే
సుమ మాలిక జంజాటమే దర హాస మేడే
తమ  ఏలిక ఇష్టాలలో తనువంత పంచే
గమ కానికి తోడూ ఇదే సముఖాన విందే
     
మౌన హంస అర్ధానికి అర్ధంగా అర్ధాంగి  
బంధానికి భంధమై ఆశయ కార్యోన్ముఖి
ప్రేమ హంస స్నేహానికి స్నేహంగా స్నేహవతి
కాలానికి కాలమై చలిమితో ప్రేమసఖి

భామ నీతి సౌఖ్యానికి  సౌఖ్యం గా సౌందర్య
ప్రేమాసతి సఖ్యత్తై సుఖము సఖ్యాన్ముఖి
చారుహాస చాపల్యము చైతన్యమే మాధుర్య
ప్రేమా పతి ధైర్యమై మనసు ధైర్యాణ్ముఖి
      
రాజ హంస హృదయానికి హృద్యంగా వేదవతి   
ప్రేమకు ప్రేమయై  కళలతో  పిపాసి
సత్య హంస  ధర్మానికి ధర్మంగా ధర్మదేవత
న్యాయానికి న్యాయమై  రాజ్యమేలే భారతి
 

--(())--

నేటి ఛందస్సు ... కల్పన - 7-  

కోరు వయసులోన - కొరికే తృప్తిగా  
చేష్టలగను - కలలు తలపు గాను  
సేవ బలము - వర్ణ మవ్వుటే జీవితం  
ప్రేమ బ్లు చూపుటే

చేరు తనువులోన - తాపమే  తృప్తిగా
కష్టములను - కళల వలపు గాను  
కాల మనసు నర్ధ మవ్వుటే జీవితం  
కాల కలలు తీర్చుటే  

అమ్మ పలుకు లోన - బ్రేమయే మానసం
అన్ని తెలుపు - మనసు కదలయయ్యె
కాని పనులు వద్దు - భావమే మానసం
నన్ను మరువటేల నీవు    

వెన్న మనసులోనఁ - బ్రేమయే వెన్నయా
కన్నె మనసు - కలల కవనమయ్యె
వన్నె లలరినట్లు - వాంఛలే పూచెఁగా
నన్ను కనవదేల నీవు

ప్రేమ తలపులోన - బంధ బాంధవ్యమే
ప్రేమ చెలిమి - మాన్సు తలపు గాను
ప్రేమ మనసుచేరి - బ్రేమనే పంచుటే
ప్రేమ అనునదే ఇదీ    
 
కష్ట సుఖములోన - ధర్మ ధర్మాలులే
ఇష్ట వయసు - చెలిమి తలపు గాను
నష్ట మనునదేది - చేయకే ఉండుటే
ఇష్ట మనునదే ఇదీ

--(())--


నేటి ఛందస్సు ... కల్పనా --98--

కాల మహిమతో మనసుకు కష్ట సుఖము వచ్చు వరుసగా
బేల కనులలో తెలియని ఇష్ట మొకటి  తెల్పి తెలపకా
మాల లతలులా పరిమళ మంత పలక రింపు పరముగా
వేళ బతుకులో ఒకటిది వేరు సుఖము పంచు మహిళగా

కాలము మనకే కధలను కావ్యములను తెల్పగలుగుటే
వేలపు మనసే మధనము వైపు కదలి మాయ పరుగులే  
మాలిక వలనే మనుగడ  మోనముగను చేదు బతుకులే
ఏలిక కొరకే సుఖమును ఎంచు తలపు మోహ వలపుకే                   

జ్వాల వలన జనిత మగు నేస్తములను వీడ వలదులే
గోల జరిగి విషయమగు  గొప్ప కొరకు గోడు కలలులే   
ఆలి కొరకు కద పెరుగు అల్పమయిన తెల్ప గలుగుటే
ఏలి క తగు విధమగును  ఏది యనక  సేవ తెలుపుటే

--(())--



No comments:

Post a Comment