నేటి సమస్యను పూరించుట .....
మనసు మెచ్చు నట్లు నాట్య మహిమ
గుణము తెల్ప కున్న మోహ వలపు
చినుకు లాగ ముంచ మోస తలపు
వనిత వచ్చె , చంపె వాయుసుతుడు..
నేటి సమస్యను పూరించుట .......
పాద సార మెల్ల పృథ్వి కెఱుక
వాద సార మెల్ల వాది కెఱుక.
నాద సార మెల్ల రాధ కెఱుక.
వేద సార మెల్ల వేశ్య కెఱుక.....
No comments:
Post a Comment