
*ప్రేమరాగం (ఛందస్సు )
నవరాగాలే - మనసంతా చేరే
మదిలో వేడీ - తనువంతా కాగే
కురులే విచ్చే - లాతలంతా కొప్పే
మరులే గొల్పే - వయసంతా కమ్మే
కలవా లంటే - కలువేల రాదే
పిలవాలంటే - చనువేది లేదే
అరవాలంటే - కరిచేది కాదే
మెరవాలంటే - చినుకేది లేదే
మనువాడాలే - మదిలో భయాలే
అను భావాలై - మనసంత పొంగే
తనువే ఇచ్చా - తరుణం సరాగా
లతొసంగీతం - కదిలే వసంతం
చిరునవ్వుల్తో - మనసైన వాడ్ని
వలలో కైనా - పడె టట్టు చేయూ
కల దక్కాకా - మనప్రేమ లన్నీ
కురుపించాలే - మరుగొల్పువేళా
తలవాల్చకే - తలవంపు తేకే
మనవాళ్ళకే - మనసంత కష్టం
మనసైన వాడ్ని - మనువాడి ప్రేమా
అను సంధానం - బ్రతుకంత ఇస్చే
--((*))--
trupta తప్త -
పాదమునకు 20 మాత్రలు ఈ కల్పానా వృత్తములో. మొదటి భాగములో రెండు పంచమాత్రలు కాని ఒక దశమాత్ర. రెండవ భాగములో రెండు పంచమాత్రలు. క్రింద నా ఉదాహరణములు -
తప్త - స/భ/త/త/గ
13 అతిజగతి 2356
IIU UII UUI UUI U -13
మనసే అల్లిన వేదాంగ భావాలు గా
వయసే విప్పిన పుష్పా0గ కోర్కేలు గా
తనువే ఎప్పుడు సాహిత్య సంగీత గా
ప్రేమయే ఇప్పుడు సద్బావ సంతోషగా
వినుటే వింతలు - చూడాలి అర్దాలుగా
మలుపే మాయలు - మందిర భాష్యాలుగా
పరువే ప్రేమల - సంసార సంతోషి గా
మగువే సేవల - శృంగార వేషాలు గా
కలలో కమ్మని -చిత్రాలు చూసేను గా
చలిలో కౌగిలిలో - జక్కగా వెచ్చ గా
కురులే విచ్చెను - కళ్ళల్లొ గమ్మత్తు గా
మరులే కొల్పెను - పంతాలు విద్దూరంగా
కదిలెన్ నా మదిలో - గమ్మగా గీతికల్
మెదిలెన్ నా కలలో - వేగమే రమ్మురా
కరముల్ నీ వలలో - చిక్కెనే మత్తుకే
వెలిగించన్ దివెలన్ - వేగమే రమ్మురా
--((*))--
ఛందస్సు
ప్రేమామృతం - (కొత్తది )
నేను వ్రాస్తున్నది
UIIUI - UIII - (3) - UIIUI - UIIU
1 . సర్వ మతాల సారమును - సర్వము కొల్చె దేముడును
పెన్నిధి లాగా ఆదుకొనును - జబ్బు లెకుండా చూడుటయు సత్యము తెల్సుకొనుటయే.
2. జాబిలి కన్న గొప్పదియు - మల్లెల కన్న తెల్లదియు
మీగడ కన్న మించినది - వెన్నెల కన్న చల్లనిది
బిడ్డపై అమ్మ ప్రేమయెరా
జీవన మమ్మ నేర్పినది - సత్యమును తెల్పి బ్రతకమ
నీ,పిత నేర్పిన శ్రమయే
4. పాఠము నేర్పె పుణ్యభువి - రక్షణ పేరు పెంచటము
తెల్గు సమీప వెలుగెను - నల్గురుకీ సువిద్యయును
పంచుట వేద పలుకుయే.
5. కోర్కల కొత్త మార్గమున - పట్టణ జల్స లేమరిగి
డబ్బుల యావ పెరిగెను - ఇష్టము వచ్చి ఖర్చులను
చేయుట మోజు కల్గుటయే.
6. ఆదియు నన్ను ఆదరణ - చూపిన పల్లె ప్రేమలను
తెల్సిన నేను ఇప్పుడును - సేవలు అంద చేయుటయు
పల్లె ఋణం తీర్చు టయే.
7. తేనెలొ మాగీ తీయన గ - మామిడి పండు ప్రేమయును
అమ్మ ప్రేమ అంతయును - మామిడి కన్న తీయగును
స్వత్సము గానె ఉండుటయే.
8. చల్లని మంచు కన్నయును - వెచ్చని అగ్ని కన్నయును
భూమియు మేలు చూపినను - నింగిన ఉన్న అంతయును
అమ్మను మించి ఏదియులెదే.
9. అక్రమ వక్ర మార్గమున - మూర్కుల కోప తాపమున
తామస వళ్ళ జాతులను - పిచ్చిత నం తొ అనేకముగ
కష్టము పాలు చేయువక్రా.
10. ఏమియు ఉంది లోకమున - స్వర్గ సుఖాలు ఎక్కడను
లేకయు కష్ట మే ఉదయ - భానుల తిర్గి సేవలను
పంచుట యే యశస్సులదీ.
11. ఈ నిశి రాత్రి పువ్వులను - నవ్వుల కాంతి వెల్గులను
రమ్యముగా సరాగమును - తెల్పి సమాన ప్రేమలను
పంచి సమంగ బ్రతుకుటే.
12 . వెన్నను పూసి వేదనను - మాత్రలు వేసి రోగమును
బుజ్జి అనీ మనసును - చల్లగ మంచి మాటలను
స్వేదము లేక పంచావురా
13. కళ్ళతొ నన్ను అర్ధించియు - శోకము తీర్చి వెన్నంటియు హృదయ తాప తగ్గించియు - శాంతము నాకు కల్గించియు కళ్లతొ నే కౌగిలించావు రా.
14. శక్తిని వృధా చేయకము - భక్తిని మర్చి ఉండకుము
బుద్ధ్దిని వ్యర్ధ పర్చకము - యుక్తితొ మంచి గ్రహించుము
గీతను బట్టి బ్రతుకుమురా.
15. డబ్బుల జబ్బు ఉండినను - గుట్టు రట్టు చేసినను
బుద్ధికి ఇచ్ఛ లేకయును - మర్మము ఏది లేకయును
ప్రాణంతొ ఉండు టెందుకురా.
16. పుట్టిన తెచ్చు దేదియును - మెట్టిన ఇచ్చు దేదియును
మధ్యన వచ్చు దేదియును - స్త్రీ వల నొచ్చు దేదియును
సౌఖ్యము నివ్వ దేదియురా.
17. శ్రీమతి నమ్మి మారుటను - శ్రీపతి విడ్చి పోవుటను
విద్యను వ్యర్థం చేయుటను - నమ్మియు మోస పోవుటను
ఎప్పుడు నీవు చేయకురా.
18. న్నులు చూపి పుట్టుటయు - కన్నులు మూసి గిట్టుటయు
రెప్పల పోటు గొప్పదియు - దానము చేసే కళ్ళలొను
సూర్యుడు వెల్గులా మనిషే.
19. మత్తుయు జూదం ఎందుకుయు - మూర్కుల వలే మారకము -మంత్రము శక్తి ఆవాహము - ధైర్యము పెంచే భక్తియును - మార్గము గానే ఉండునురా
20. పెద్దల కేమి చెప్పవలె - పేదల భాద నంతయును
ఓర్పుతొ ఉండి భాదలను - తీర్చుట తల్లి లాకడుపు
తీపిని అంచి ఉండుమురా .
21. జాతక నమ్మి మారటము - వాస్తులు నమ్మి మార్చుటయు
గొప్పల కోసం పోవుటయు - ఎందుకు కృషి నీ తలచి
నమ్మిన ఋషీ కాగలవూ.
22. తప్పులు ఒప్పినా మనసు - తేలిక, ఒప్పు కోనియడ
తిప్పల తప్ప వూ మది లొ - తప్పులు చేయ నీ నరులు
లోకము లోన లేరునులే
23. కోట్ల గడించి నా మెతుకు - అన్నము, ఓర్పే, ఆకలికి
సంతస మంత వాకిలికి - పంతము అడ్డు చీకటికి
వెన్నెల పంచు అందరికే.
24. మొక్కలు వంగి సాయపడు - పిల్లలు పెర్గి భాదపడు
వృక్షము పెర్గి గాలులను - పంచుట లోక రీతియును
కాలము బట్టి ఉండుమురా.
25. నీకుయు నచ్చి నాకమగు - నీకుయు నచ్చ శోకమగు
తప్పులు చేయు టెందుకుయు - ఒప్పులు చేసి జీవితము
చల్లగా పంచి ఉండుమురా.
26. దీపము వెలుగు పొందుటయు - చీకటి తిట్టు టెందుకుయు సిగ్గులు చూపె మానసము - చిన్న సహాయ కారగును చీకటి వెల్గె జీవమురా .
27. లేరని తప్పు పల్కుటయు - రారని వత్తి చెప్పుటయు
వచ్చె దరూ అనేపలుకు - గాయము మానివేయుటయు
ప్రాణము నిల్పి బ్రతుకురా.
28. అగ్నిపు నీత లౌఅక్షర - బాణమే నాకు రక్షణయు
నిర్ణయ విజ్ఞ ప్రేరణయె - వచ్చిన బంధు దీవనలె
నిత్యము సత్యమే అగుటే.
29. కర్తల పాలనా క్రమము - సాక్షిగా మేలు చేయుటయు
మర్మము బట్టి తెల్పుటయు - శక్తిని బట్టి నేర్పుటయు
వ్యక్తి గ యుక్తి ప్రేరణయే.
30. సూక్తుల సాధనే మనకు - సాక్షుల ప్రేమ యే మనకు
పాఠము చెప్పు గాత్రముతొ - సౌఖ్యము పంచు మార్గమున
పాలన చేయు టేమనకూ
31. నేనొక మోటు మానసిని - నేర్చిన విద్య తక్కువయే
జ్ఞానము పంచె శారదని - ప్రార్ధన తో వరమ్ములను
కోరితి సేవ చేయుటకే.
32. సంఘము కోరి విద్యలను - పంచుట నిల్చి తోడ్పడుట
తల్లియు తండ్రియే మనకు - దీవెన నమ్ము టే కవిగ
సేవలు చేయు టే పనిగా.
33. పొద్దునె లేచి వ్రాయటయు - నిత్యము సత్య మార్గమున
విద్యయు ధర్మ మార్గము - దానము చేసి తృప్తి పడె
జీవన మే దినమ్ము సిరీ.
34. .తూరుఫు తెల్ల వారినది - బిడ్డల మేలు తల్లి తపన
తోరణ మే అలంకరణ - చేసిన భర్త సేవ వలన
వేళకు భార్య సావసమే
35. మంచు తుషార బిందువులు - మానస తీగలే యగును -
తెల్లని పట్టు చీరమణి - మోహిత భావమే కలుగు
స్త్రీలలొ ప్రేమ అమృతమే
-((*))--
ప్రాంజలి ప్రభ
తెలుసుకోండి మనజీవితం (ఛందస్సు)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
అందరిలో సహనం - కొందరిలో అలుకే
ఇప్పటి కీ భగలే - ఎప్పటికి సెగలే
ఒక్కటిగా ఎకమే - ఇద్దరుగా కలలే
అందములో ప్రకృతీ - అధరముతో హారతీ
వేషములో వెతలే - వేగములో అదురే
గాలులతో ప్రణయం - గాలులతో ప్రళయం
రాగముతో నటనే - రోగముతో సిగలే
మాటల తో పలుకే - పాటలతో కులుకే
శాకములో బలమే - పాకముతో రుచియే
పాదముతో పరుగే - చేతులతో చెమటే
పూలలలో మెరుపే - కామములో కరువే
వారములో వలపే - మాసములో మలుపే
భాషలలో భయమే - భావములో మరులే
భాగములో సగమే - తాళముతో తపసే
రెప్పలతో పిలుపే - కులుకుతో వలపే
మేళముతో భజనే - వేకువతో మెదలే
పాపములో భగలే - శాపముతో సెగలే
చీకటిలో వెలుగే - కష్టములో సుఖమే
వేదములో మహిమే - లోకములో జరిగే
దైవములో దయయే - దేవతలతో చనువే
--((*))--
ఆధారము - హేమచంద్రుడు (ఊర్వశి), జయకీర్తి (కౌముది), దుఃఖభంజనకవి (పరివృఢము) నడక - ఖండగతి
పరివృఢము (ఊర్వశి, కౌముది) - న/త/త/త/గ IIIU UIU – UIU UIU
13 అతిజగతి 2344
మమతతో నిండుగా - మాటలే రావుగా
వలపు తో తోడుగా - నిద్రయే లేదుగా
మనసు తో వేడిగా - పోలికే వద్దులే
సొగసు తో వంపులే - పెగ్గుతో చిందులే
మకుటమే లేదులే - మక్కువే చూపుతా
మదణుఁడే దూరమే - శోకమే నాదిగా
తిమిరమం దుంటినే - వేకువే లేదులే
భ్రమలలో ఉంటినే - భారమే మోస్తునే
ఆధారము - హేమచంద్రుడు (ఊర్వశి), జయకీర్తి (కౌముది), దుఃఖభంజనకవి (పరివృఢము) నడక - ఖండగతి
పరివృఢము (ఊర్వశి, కౌముది) - న/త/త/త/గ IIIU UIU – UIU UIU
13 అతిజగతి 2344
మమతతో నిండుగా - మాటలే రావుగా
వలపు తో తోడుగా - నిద్రయే లేదుగా
మనసు తో వేడిగా - పోలికే వద్దులే
సొగసు తో వంపులే - సిగ్గుతో చిందులే
మకుటమే లేదులే - మక్కువే చూపుతా
మదణుఁడే దూరమే - శోకమే నాదిగా
తిమిరమం దుంటినే - వేకువే లేదులే
భ్రమలలో ఉంటినే - భారమే మోస్తునే
సుమము లింకెందుకే - శోకమే నాదిగా
సమయ మేనాదిగా - కాలమే నీదిగా
రమణుఁడే దూరమై - రాక యిందుండఁగా
తిమిరమం దుంటి నే - దీధితుల్ వద్దుగా
భ్రమలలో మున్గి నే - బాధతోఁ దేలితిన్
సుమము లింకెందుకే - శోకమే నాదిగా
అమల పుష్పమ్ములన్ - హారముల్ గ్రుచ్చనా
కమల నేత్రమ్ములన్ - గావ్యముల్ వ్రాయనా
విమల నీకివ్వనా - ప్రేమ పీయూషమున్
మమత నిండారఁగా - మాటలే రావుగా
పరివృఢా నీకు నా - వందన మ్మిత్తురా
వరద నీ రాకతో - పావన మ్మౌదురా
చరణ రాజీవముల్ - చాలు నా మన్కికిన్
సరళ రాగమ్ముతో - స్వామి నేఁ బాడెదన్
చిబుకమం దుండెనే - చిన్న యా మచ్చలో
సొబగులే సోనలై - సుందరీ పారెనో
కుబుసమం దాడు యా - కోడె నాగమ్ములోఁ
బ్రబలెఁగా నంద మా - పాము కాటేయునో
No comments:
Post a Comment