ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

మేని సొగసులతో కొత్త ఆరాటంగా
వంకర టింకర కొత్త ఆలోచనలతో పిచ్చి
ప్రాయపు టెక్కు బిగువు చూపుగా
వాయలు వాయనాలాతో విరాజిల్లే పిచ్చి
యోవనంలో పువ్వుల్ని హాత్తు కుంటే
వృద్ధాప్యంలో అవే ముల్లుగా మారుతాయనే పిచ్చి
మాటల్లోని యదార్ధాన్ని తాత్వికతను
గ్రహిస్తే మనస్సుకు ఎంతో ప్రశాంతత కలిగించని పిచ్చి
కేళీవిలాసాల మౌళిలా బాటలో
పరువెత్తి శరీరాన్ని పాడుచేసు కొనే పిచ్చి
భవిషత్తు నిర్మాణంలో చేయూత ఇస్తూ
శక్తి సామర్ధ్యాలను దేశం కొరకు పంచే పిచ్చి
ప్రాయమ్ము వరమౌను ప్రాజ్ఞుడౌను
ప్రాయమ్ము అగ్ని, రెచ్చిపోక చల్లగా ఉంచే పిచ్చి
ప్రాయమ్ము సద్వినియోగం సుభంబౌను
ప్రాయమ్ము జీవనకృతుకు సేవగా పంచే పిచ్చి
--((*))--
వేలుపు వేదన, వేడి వేడి ఆలోచన
కలుపు శోధన, కేళి కేళి ఆలోచన
తలుపు సాధన, కేర్ కేర్ ఆలోచన
మలుపు మధన, మల్లి మల్లి ఆలోచన
చీకటి వెలుగు
నామదిలో నీ ప్రేమను దాచాను, నీకోసం వేచి ఉన్నాను, వసంతాలు గడచినా మదిలో ఉన్నది. మాత్రం మాయ మవుట లేదు, అది నీ మాయో లేదా నా ప్రేమో నాకు తెలియుట లేదు,
కాలాలు మారుతున్నాయి, కానీ రోజు వచ్చే గాలి నా యద తాకి నన్ను ఇబ్బంది పెడుతున్నది.
నేను చూడలేని నా కళ్ళల్లో ఎదో మెరుపు మెరుస్తున్నట్లు ఉన్నది. ఎవరో నాకళ్ళను ఆకర్షించుతున్నట్లు ఉన్నది. నా కలలు నెరవేర్చుకునే సమయ మొచ్చి నట్లున్నది.
వయసు పెరగ కుండా, సమయం మించ కుండా, పెదాలను అందించాలని, మోనం వీడి, మనసు విప్పి, నీ హృదయ తపన తగ్గించాలని, నీ మనస్సుకు ప్రశాంతత కల్పించాలని, పరిమళాల శ్వాసను అందిందించాలని, నవ్వుల సుస్వర రాగాలను అందించాలని, కని పించని గాలితో, వినలేని కదిలే ఆకులతో, ఆపలేని కదిలే నీరుతో, నిత్యము సంచరించే ఉదయభానునితో మొరపెట్టుకున్నా, నా ఆకలి తీర్చమని.
చీకటిలో నక్షత్ర వెలుగు, చల్లని పిల్లగాలి, హృదయ తాపము తగ్గించలేక పోతున్నాయి, వంటి మీద వస్త్రం బరువుగా మారుతున్నది, ఆకు సవ్వడికే ఉలిక్కి పడుతున్నాను, ఆలోచనల నుండి తేరుకునే దెప్పుడో, ఆశలు నెరవేరే దెప్పుడో, ఆకలి తీరేదెప్పుడో , ఈ మంచుని కరిగించే వేడిగా రావా, మల్లెతీగలా కరములతో భందించవా, ఈ పువ్వు పరిమాళాలను పొంది అననందం అనుభవించావా, నన్ను కమ్మిన మాయను తొలగించావా, ఈ కళ్ళ కన్నీరు తొలగించి ఆనంద భాపాలుగా మార్చావా, ఆకు పై ఉన్న నీటి బిందువును నేను, ఆవిరి కాకముందే అందుకొనేదెవరో
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
యోగీశ్వరో మహాసేనః
కార్తికేయోగ్నినందనః౹
స్కందః కుమారః సేనానీః
స్వామీ శంకరసంభవః౹౹
గాంగేయస్తామ్రచూడశ్చ
బ్రహ్మచారీ శిఖిధ్వజః౹
తారకారిరుమాపుత్రః
క్రౌంచారిశ్చ షడాననః౹౹
శబ్దబ్రహ్మసముద్రశ్చ
సిద్ధఃసారస్వతో గుహః౹
సనత్కుమారో భగవాన్
భోగమోక్షఫలప్రదః౹౹
శరజన్మా గణాధీశ
పూర్వజో ముక్తిమార్గకృత్౹
సర్వాగమప్రణేతా చ
వాంఛితార్థప్రదర్శనః౹౹
అష్టావింశతి నామాని
మదీయానీతి యః పఠేత్౹
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో
మూకో వాచస్పతిర్భవేత్౹౹
మహామంత్రమయానీతి
మమ నామానుకీర్తనమ్౹
మహాప్రజ్ఞామవాప్నోతి
నాత్ర కార్యా విచారణా౹౹

No comments:
Post a Comment