లలిత శృంగార సాహిత్యం
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నను నమ్మవే సతీ - నను చూడవే గతీ
- నను కావవే మతీ - నను తాకవే రతీ
చిరునామ చెప్పఁవే - చిరునవ్వు చూపవే
-చిరుహాస పంచవే - మురిపాలు ఇవ్వవే
కలకాదులే వతీ - నిజమాయలే జతా
- మన మాయలే పతీ - మానతాపమే రతీ
మన సంఘమే గతీ - మన కామమే యతీ
కళ కాదులే పతీ - ప్రకృ తీ కళ ఇదీ
వయసే కదా మడీ - మనసే కదా బడీ
వలపే కదా వడీ - సొగసే కదా సడీ
తలపే కదా జడీ - పరువే కదా తడీ
చిగురు కదా చడీ - చమటే కదా పడీ
మనసుందిలే ప్రియా - మమతుందిలే ప్రియా
భయమెందుకే ప్రియా - దడుపెందుకే ప్రియా
చనువుందిలే ప్రియా - మది పంచుతా ప్రియా
నవనవ్వులే ప్రియా - పవళింపులే ప్రియా
--((***))--
లయాలయ - స/జ/భ/ర/జ/జ/ర/స/య, రెండేసి పాదములకు ప్రాసయతి
IIUI UIU - IIUI UIU - IIUI UIU - IIUI UU
27 భూః 23778732
లలిత శృంగార సాహిత్యం
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కలవాలి కోర్కతో - నడవాలి ఆశతో -
తడవాలి తృప్తిగా - చిరుగాలి వేడితో
పరువంలొ పండగే - తరుణంలొ దప్పికే
- ప్రణయంలొ సేవలే - వినయంలొ సందడే
విధిరాత వింతలే - వినయాన మోతలే
- మదిలోన మాటలే - కదలల్లె అల్లెనే
జతకూడి జాతరే - జపతాప తగ్గుటే
- సమయాన ఇష్టమే - సమజోడి చిందులే
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నను నమ్మవే సతీ - నను చూడవే గతీ
- నను కావవే మతీ - నను తాకవే రతీ
చిరునామ చెప్పఁవే - చిరునవ్వు చూపవే
-చిరుహాస పంచవే - మురిపాలు ఇవ్వవే
కలకాదులే వతీ - నిజమాయలే జతా
- మన మాయలే పతీ - మానతాపమే రతీ
మన సంఘమే గతీ - మన కామమే యతీ
కళ కాదులే పతీ - ప్రకృ తీ కళ ఇదీ
వయసే కదా మడీ - మనసే కదా బడీ
వలపే కదా వడీ - సొగసే కదా సడీ
తలపే కదా జడీ - పరువే కదా తడీ
చిగురు కదా చడీ - చమటే కదా పడీ
మనసుందిలే ప్రియా - మమతుందిలే ప్రియా
భయమెందుకే ప్రియా - దడుపెందుకే ప్రియా
చనువుందిలే ప్రియా - మది పంచుతా ప్రియా
నవనవ్వులే ప్రియా - పవళింపులే ప్రియా
--((***))--
లయాలయ - స/జ/భ/ర/జ/జ/ర/స/య, రెండేసి పాదములకు ప్రాసయతి
IIUI UIU - IIUI UIU - IIUI UIU - IIUI UU
27 భూః 23778732
లలిత శృంగార సాహిత్యం
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కలవాలి కోర్కతో - నడవాలి ఆశతో -
తడవాలి తృప్తిగా - చిరుగాలి వేడితో
పరువంలొ పండగే - తరుణంలొ దప్పికే
- ప్రణయంలొ సేవలే - వినయంలొ సందడే
విధిరాత వింతలే - వినయాన మోతలే
- మదిలోన మాటలే - కదలల్లె అల్లెనే
జతకూడి జాతరే - జపతాప తగ్గుటే
- సమయాన ఇష్టమే - సమజోడి చిందులే
ఓం శ్రీ రామ్ -శ్రీ మాత్రే నమ:
1. శరీరం కూలింది- విరి చూస్తోంది
2. జడివాన కురుస్తోంది- గుడి మెఱుస్తోంది
3. గుడిపైన పక్షులు- గంట ఊగింది
4. పాకింది పచ్చిక- పల్లె మెఱుస్తోంది
5. మెఱిసింది మెఱుపు- శరత్తు కమ్మింది
6. పూచాయి పువ్వులు- స్త్రీలు కలిశారు
7. పడుకుంది పాము- చీమలు పట్టాయి
8. కొమ్మపై కోయిల- ఱాయి చూస్తోంది
9. రాత్రిలో నడక- వెన్నెల కొట్టింది
10. నీటిలో నీడలు- చేప బెదిరింది
11. దీపాలు వెలిగాయి- నిశి నిలుచుంది
12. కొలనులో నెల నీడ- విరి కదిలింది
(నెల=జాబిల్లి)
1. శరీరం కూలింది- విరి చూస్తోంది
2. జడివాన కురుస్తోంది- గుడి మెఱుస్తోంది
3. గుడిపైన పక్షులు- గంట ఊగింది
4. పాకింది పచ్చిక- పల్లె మెఱుస్తోంది
5. మెఱిసింది మెఱుపు- శరత్తు కమ్మింది
6. పూచాయి పువ్వులు- స్త్రీలు కలిశారు
7. పడుకుంది పాము- చీమలు పట్టాయి
8. కొమ్మపై కోయిల- ఱాయి చూస్తోంది
9. రాత్రిలో నడక- వెన్నెల కొట్టింది
10. నీటిలో నీడలు- చేప బెదిరింది
11. దీపాలు వెలిగాయి- నిశి నిలుచుంది
12. కొలనులో నెల నీడ- విరి కదిలింది
(నెల=జాబిల్లి)
om
ReplyDelete