శ్రీ లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రము
1. శ్లో : శ్రీ మతృ యోనిధి నికేతన ! చక్రపాణే !
భోగీంద్ర భోగ మణి రంజిత పుణ్య మూర్తే!
యోగీశ శాశ్వత శరణ్య ! భవాబ్ది పోత !
లక్ష్మీ నృసింహ! మమ దేహి కరావలంబమ్ !
2.. శ్లో : బ్రహ్మేంద్ర రుద్ర మరు దగ్ని కిరీట కోటి
సంఘట్టితాంఘ్రి కమలామల కాంతి కాంత !
లక్ష్మీ లసత్కుచ సరోరుహ రాజహంస !
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్ !
3. శ్లో : సంసార ఘోర గహనే చరతో మురారే !
మారోగ్ర భీకర మృగప్రవరార్దితస్య
ఆర్తస్య మత్స్సర నిదాఘ నిపీడితస్య
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్ !
4. శ్లో : సంసార సాగర విశాల కరాళ కాల
నక్ర గ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య
వ్యగ్రస్య రాగ రసనోర్మి నిపీడితస్య
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
5. శ్లో : సంసార కూప మతిఘోర మగాధ మూలమ్
సంప్రాప్య దు:ఖశత సర్ప సమాకులస్య
దీనస్య దేవకృపయా శరాణాగతస్య
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
6 శ్లో : సంసార భీకర కరీంద్ర కరాభిఘాత
నిష్పీడ్య మాన ఫప్లుష: సకలార్దితస్య
ప్రాణ ప్రయాణ భవ భీతి సమాకులస్య
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
7. శ్లో : సంసారసర్ప ఘన వక్ర భయోగ్రతీవ్ర
దంష్ట్రా కరాళ విష దగ్ధ వినష్ట మూర్తే :
నాగారివాహన సుదాబ్ది నివాస శౌ రే
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
8. శ్లో : సంసార జాల పతితన్య జగన్నివాస
సర్వేంద్రి యార్ధ బడిశాగ్ర జుషోపమస్య
ప్రోత్ఖండిత ప్రచుర తాలుక మస్తకస్య
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
9. శ్లో : సంసార వృక్ష మఘ బీజ మనన్తకర్మ
శాఖాశతం కరణ పత్ర మనంగ పుష్పం
ఆరుహ్య దు:ఖ ఫలితం పతితో దయాళో !
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
10. శ్లో : సంసార దావ దహనాకుల భీకరోగ్ర
జ్వాలావలీభి రతిదగ్ద తనూరుహస్య
త్వద్పాదపద్మ సరసీం శరణా గతస్య
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
11. శ్లో : సంసార సాగర నిమజ్జన ముహ్యమానం
దీనం విలోకయ విభో ! కరుణా నిధే ! మాం
ప్రహ్లాద ఖేద పరిహార వరావతార
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
12. శ్లో : సంసార యూధ గజసంహతి సింహ దంష్ట్రా
భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ
ప్రాణ ప్రయాణ భవ భీతి నివారణేన
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
13. శ్లో : సంసార యొగసకలేప్సిత నిత్యకర్మ
సంప్రాప్య దు:ఖ సకలేంద్రియ మృత్యు నాశ
సంకల్ప సింధు తనయాకుచకుంకుమాంక !
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
14. శ్లో : భధ్వా కశైర్యమభటా భాహుభర్తుయన్తి
కర్షంతి యత్ర పథిపాశశతై ద్యధామామ్
ఏకాకినం పరవశం చాకితం దయాళో !
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
15 శ్లో : అంధస్య మే హ్రుతవివేక మహాధనస్య
చోరైర్మ హాబలిభి రింద్రియ నామధేయో :
మొహంద కార కుహరే వినిపాతితస్య
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
16 శ్లో : లక్ష్మీపతే! కమలనాభ! సురేశ! విష్ణో !
యజ్ఞేశ ! యజ్ఞ ! మధుసూదన! విశ్వరూప!
బ్రహ్మణ్య ! కేశవ! జనార్ధన! వాసుదేవ!
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
17 శ్లో : ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస !
భక్తానురక్త పరిపాలన పారిజాత
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
18 శ్లో : ఏకన చక్రమపరేణ కరీణ శంఖం
అన్వేన సింధు తర్యా మవలంబ్యతిష్ఠన్
వామేతరేణ వరదా భయహస్తముద్రాం
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
19 శ్లో : ఆద్యంత శూన్య మజ మన్యయ మప్రమేయం
ఆదిత్య రుద్ర నిగమాది నుత ప్రభావం
త్వా మబ్ధి జాస్య మధులోలుప మత్తబృంగం
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
20 శ్లో : వారాహ రామ నరసింహ రమాదికాన్తా
క్రిదావిలోల విధి సూలి సురప్రవంద్య
హంసాత్మకా పరమహంస విహార లీల
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
21 శ్లో : మాతా నృసింహశ్చ పితా నృసింహ:
బ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ:
విద్యా నృసింహొ ద్రవిణం నృసింహ:
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
22 శ్లో : ప్రహ్లాద మానస సరోజ విహార బృంగ !
గంగా తరంగా ధవళాంగ రమాస్థితాంక !
శృంగార సుందర కిరీట లసద్వ రాంగ !
లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలంబమ్
23 శ్లో : శ్రీశంకరాచార్య రచితం సతతం మనుష్య:
స్తోత్రం పటేదిహతు సర్వ గుణప్రసన్నమ్
సద్యో విముక్త కలుషో మునివర్య గణ్యో
లక్ష్మీ పతే: పద ముపైతి సనిర్మలాత్మా:
24 శ్లో : యన్మాయ యర్జిత వాపు: ప్రచుర ప్రవాహ
మగ్నార్తమర్త్య నివహేషు కరావలంబం
లక్ష్మినృసింహ చరనాబ్జ మధువ్రతేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ
25 శ్లో : శ్రీమనృసింహ విభవే గరుడధ్వజాయ
తాపత్ర యొపశమనాయ భవోషధాయ
త్రుష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ
క్లేశ వ్యయాయ హరయే గురవే నమోస్తు
--((*))--
మేఘం
కృష్ణ మేఘమా రావే, రావే,,
దాశి మేఘమా రావే, రావే !
శ్వేత మేఘమా రావే, రావే,,
పువ్వుల మేఘమా రావే, రావే !
నీళి మేఘమా రావే, రావే,
పింజ మేఘమా రావే, రావే !
చమటను ఊడ్చి దిమ్మరిమ్పవే,
కుండపోతగా కురువవే !
జల మేఘమా రావే, రావే,
కొంచము జలము విడిచి పెట్టవే !
పిడుగుల శబ్దంతో ఒక మెరుపు
మెరిసి గగనమును కప్పినావే !
తొలకరి వానలు కురిపించి,
పంటలు పండటానికి సహకరిమ్చినావే !
మీఘమా దాహార్తులకు
దాహము తీర్చి ధన్యు డ వేనావే !
నీకొరకు ఓ ప్రాణి విలపిస్తున్నాడని
తపించి తపన తీర్చవే మేఘమా
--((*))--
ఏ స్తోత్రమైనా ఒక్కొక్క సంకలన కర్త వివిధ పదాలతో ప్రచురిస్తున్నారు. అహోబిల మఠం లేక తి. తి. దే వారు విజ్ఞులచే ధృవీకరించ వలెను.
ReplyDelete