: *కొట్టుకొచ్చిన స్టోరీ..*
ఒక పిల్లాడు కోడి గుడ్లు బుట్టతో సైకిల్ తొక్కుతూ ....
ఒక రాయిని ఢీ కొని పడిపోయాడు.
గుడ్లన్నీ పగిలిపోయాయి..
జనం గుమిగూడారు..
*సైకిల్ నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి.*
*సున్నితమైన వస్తువులు ఉన్నపుడు అప్రమత్తంగా ఉండాల్సింది*.....ఇలా ఉచిత సలహాలు ఇచ్చారు..
సమూహంలోనుంచి ఒక పెద్దాయన వచ్చి....
*అరెరె..గుడ్లన్నీ పగిలిపోయాయే..! పాపం వీడి యజమానికి ఏం సమాధానం చెప్పుకుంటాడు . ఇదిగో బాబు ఈ పది రూపాయలు ఉంచుకో..చూస్తుంటే ఇక్కడ అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నారు..ఎవరైనా సహాయం చేస్తే కాదనకు.*.....
చెప్పి వెళ్ళిపోయాడు..
ఇదంతా చూసిన జనం - ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసారు.
మొత్తానికి - వీడికి పగిలిపోయిన గుడ్లు విలువ కంటే ....
ఎక్కువ మొత్తం డబ్బులొచ్చాయి.
గుంపులో ఒకతను....
*నువ్వు అదృష్టవంతుడివి. ఆ ముసలాడు లేకపోతే నువ్వు నీ యజమానికి సమాధానం చెప్పుకోలేపోయోవాడివి*.
పిల్లాడు నవ్వుతూ.....
*ఆ ముసలాడే నా యజమాని.. అతని దగ్గరే నేనుపనిచేస్తుంది. అతను గుజరాతీ. వాడు పెద్ద ముదురు.*
😜😁😁😁😉
: *శుభోదయం*
-------------------
🌻 *మహానీయుని మాట*🍁
-------------------------
"బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే
ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.
మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి."
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌼
---------------------------
"మంచితనం మన వెంట ఉంటే మనం ఎక్కడవున్న, ఎలా వున్నా,ఏం చేస్తున్నా, మనం వున్నా లేకున్నా మన గురించి మంచిగా అనుకునే వారు ఒక్కరైనా ఉంటారు."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*సద్గురు సందేశం...*
మనం ఇష్టపడే వారితో ఇంట్లోనే ఉండాల్సిరావడాన్ని *లాక్డౌన్* గా నేను పరిగణించను.
*తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిపాలైతే తప్ప ఒంటరితనాన్ని భరిస్తున్నట్టు కాదు.*
ఇంటి బయటకు వెళ్లలేకపోతున్నామని, ఏమీ తోచట్లేదని, విసుగ్గా ఉందని చెప్పడం మానండి; *ఆసుపత్రిపాలైన వారంతా ఇంటికెప్పుడు వెళదామా అని ఎదురు చూస్తున్నారు!*
కాబట్టి, మీరు ఇంట్లో ఉండవలసి వస్తే *దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి, ఏదేమైనా, డబ్బున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, *మీరు ఉండగలిగే అన్ని చోట్లలోకెల్లా ఉత్తమమైన ప్రదేశం ఇల్లే, మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమించే వారే!*
బస చేసేందుకు అద్భుతమైన ప్రదేశంగా మీ ఇంటిని మలచుకోడానికి ఇదే సమయం; *శాంత భూమిగా.. యుద్ధ భూమిగా కాదు, హత్తుకునేందుకే కానీ హద్దులు చూపేందుకు కాదు.*
ఏదేమైనా, మీరెదుర్కొంటున్న పరిస్థితిని విభిన్న దృక్కోణంతో చూడండి!!
*మీ ఇంటిని సంబరాలకు నిలయంగా చేసుకోండి*: సంగీతం వినండి, పాడండి, నృత్యం చేయండి......
*మీ ఇంటిని దేవాలయంగా చేయండి*: ప్రార్థించండి.. ప్రార్థించండి, ధ్యానించండి, కోరుకోండి, కృతజ్ఞత చూపండి, ప్రశంసించండి, విజ్ఞప్తి చేయండి ...
*మీ ఇంటిని పాఠశాలగా మార్చండి*: చదవండి, రాయండి, గీయండి, చిత్రలేఖనం చేయండి, అధ్యయనం చేయండి, నేర్చుకోండి, నేర్పండి ...
*మీ ఇంటిని వాణిజ్యకేంద్రంగా మార్చివేయండి*: శుభ్రపరచండి, పద్ధతిగా ఒద్దికగా ఉంచండి, అలంకరించండి, చిట్టా వ్రాయండి,అనవసరమైన వస్తువులను & ఆలోచనలను , తరలించండి, తొలగించండి ,మీకు అధికమైనవి దానం చేయండి ...
*మీ ఇంటిని రెస్టారెంట్ గా మార్చేయండి*: వండండి, తినండి, వంటకాలను సృష్టించే ప్రయత్నం చేయండి, సుగంధ ద్రవ్యాలనిచ్చే మొక్కలను పెంచండి, మొక్కలను నాటి తోటను పెంచండి...
ఏమైనా సరే...
*"మీ ఇంటిని, కుటుంబాన్ని - ప్రేమపూరితమైన వాతావరణంలో ఉంచండి".*
*జీవితకాలంలో అరుదుగా లభించే ఈ అవకాశాన్ని అత్యుత్తమంగా ఉపయోగించుకోండి ....*
......
[17/04, 1:10 pm] +91 94408 91745: *ఇది దశావతార నృసింహ మంత్రము,
ఈ మంత్రము ఒకసారి చదివి షేర్ చేయండి,
మీరు ఈరోజు తప్పకుండా ఒక శుభవార్త వింటారు, ప్రతిరోజు చదివితే మనసులోని కోరికలు అన్నీ ఒక్కోక్కటిగా నేరవేరుతాయి.*
*"ఓం క్ష్రౌం నమోభగవతే నరసింహాయ |*
*ఓం క్ష్రౌం మత్స్యరూపాయ నమః |*
*ఓం క్ష్రౌం కూర్మరూపాయ నమః |*
*ఓం క్ష్రౌం వరాహరూపాయ నమః |*
*ఓం క్ష్రౌం నృసింహరూపాయ నమః |*
*ఓం క్ష్రౌం వామనరూపాయ నమః |*
*ఓం క్ష్రౌం పరశురామాయ నమః |*
*ఓం క్ష్రౌం రామాయ నమః |*
*ఓం క్ష్రౌం బలరామాయ నమః |*
*ఓం క్ష్రౌం కృష్ణాయ నమః |*
*ఓం క్ష్రౌం కల్కినే నమః జయజయజయ సాలగ్రామ నివాసినే నమః |*
*దివ్యసింహాయ నమః |*
*స్వయంభువే పురుషాయ నమః |*
*ఓం క్ష్రౌం ||"*
*ఇతరులకు చెప్పకూడదని మీరు మాత్రమే చదివి ఊరుకుంటే ఫలితం ఉండదు, మంచిని నలుగురికి పంచితేనే రెట్టింపు అవుతుంది, కావున కనీసం పదిమందికైనా వి చేసి వారి మంచికి దోహదపడండి, అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతాయి.*
*శ్రీవారి SVBC TTD శ్రీవారి కుటుంబం*
[17/04, 5:15 pm] +91 96520 19186: *క(వ్య)ధ*
ఢిల్లీ లో ఓ కంపెనీ ఉద్యోగం ప్రకటన లో ఒక షరతు పెట్టింది.
*మొఖం మీద ఉమ్మేసినా తిరగబడని వ్యక్తి కావాలి* అని.
చాలా రాష్ట్రాల వ్యక్తులు ఇంటర్వ్యూ కొచ్చారు. ఒక తెలుగు వాడు కూడా
అందులో ఉన్నాడు.
ఇంటర్వ్యూ మరి కొద్ది సేపులో మొదలవుతుంది అనగా... ఎవర్నీ ఇంటర్వ్యూ చేయకుండానే అక్కడ ఉన్న తెలుగు వ్యక్తిని ఎంపిక చేసింది management. దీంతో మిగిలిన రాష్ట్ర వ్యక్తులందరూ తిరగబడ్డారు. వెంటనే management ..ఇలా తిరగబడతారని తెలిసే మిమల్ని ఎవరి ని ఈ ఉద్యోగానికి సెలెక్ట్ చేయలేదు. అని చెప్పింది. దాంతో అక్కడున్న పంజాబ్ వ్యక్తి మరి అతన్ని ఎలా సెలక్ట్ చేశారు అని ఎదురుప్రశ్నించాడు.
ఆతన్నే ...ఎందుకు సెలెక్ట్ చేశామంటే.......
వాళ్ళ రాష్ట్రం విడిపోయిన, రాజధాని పోయిన,
చెప్పిన హామీలు ఇవ్వకపోయిన,
ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా,
కొత్త సంస్థలు ఇవ్వకున్నా
ఉన్న సంస్థలు అమ్మేస్తున్న,
రైల్వేజోను ఇవ్వక పోయిన...
ఉన్న స్టేషన్లు రైళ్ళు అమ్మేస్తున్న.
ప్రాజెక్టులు పూర్తి కాకున్నా
రాష్ట్రం సాంతం చంకనాకి పోయినా...
నిమ్మకి నీరరెత్తినట్లు
ఏమాత్రం రోషం, పౌరుషం లేకుండా శోభనం
పెళ్లికొడుకులా ఎలా సిగ్గు పడుతున్నాడో చూడండి.
అందరూ అతన్నే చూస్తూ కరెక్టే అనుకుని claps కొట్టి వెనుదిరిగారు. ఇంత లో ఒక తమిళాయన ఇంతకీ ఈ కంపెనీ ఓనరుది ఏ రాష్ట్రం అండి అని అడిగాడు.
తడుముకోకుండా చెప్పేడు, గుజరాత్ అని ఆ మ్యానేజరు.
తప్పు లేదు అనుకుని బయల్దేరారు మిగిలిన రాష్ట్రాల అభ్యర్థులు.
[17/04, 5:24 pm] +91 99850 01339: ప్రతి మానవుడు మూడు విధాలైన ఋణాలతో పుడతాడు. అవి దేవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ధర్మబద్ధమైన నిత్య నైమిత్తిక కార్యాచరణలతో ఈ మూడు ఋణాల నుంచి విముక్తుడవుతాడు. ‘యజ్ఞేవ దేవేభ్యః’ అని శాస్త్ర వచనం. క్రతువులు చేయడం, చేయించడం ద్వారా దేవగణాలు సంతృప్తి చెందుతాయి. అలా దైవఋణం తీరుతుంది. ‘బ్రహ్మచర్యేణ ఋషిభ్యః’- అంటే బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి.
ఇక మూడవది పితృ ఋణం. ‘ప్రజయా పితృభ్యః’ అని శాస్త్రవచనం. సంతానంతో పితృ ఋణం తీరుతుంది. ఇది పరంపరానుగతమైనది. దీనికి విఘాతం కలిగించకూడదు. తగిన వయసులో వివాహం చేసుకొని, సంతానాన్ని పొందాలి. తద్వారా పితృ దేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాదులు నిర్వహించాలి. మనం ఎలాంటి పితృకార్యం నిర్వహిస్తున్నా ఐదుగురు పితృ దేవతలు మన వాకిటి ముందు వాయురూపంలో నిరీక్షిస్తారు. వారు- తండ్రి, తాత, ముత్తాత, తల్లి తండ్రి, తల్లి తాత. వీరికి తర్పణాదులు, పిండ ప్రదానాలు తప్పక చేయాలనీ, అప్పుడే పితృ ఋణం తీరుతుందనీ పెద్దలు చెబుతారు. గరుడ పురాణం కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది.
......
[17/04, 8:04 pm] +91 99850 01339: సింధు నది పుష్కర పితృ తర్పణ విధానం
ఆచమనం చేయండి.
ఓం కేశవాయస్వాహా
ఓం నారాయనాయస్వాహా
ఓం మాధవాయస్వాహా
ఓం గోవిందాయనమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః --- ( అని కొంచెం నీళ్ళు పళ్ళెములో విడువవలెను)
******
భూశుద్ధి
శ్లో|| ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతేభూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
******
ప్రాణాయామం
శ్లో|| ఓం భూ: | ఓం భువః | ఓం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ||
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
{ అను మంత్రమును చదువుతూ 3 లేక 5సార్లు ప్రాణాయామము చేయవలెను }
******
సంకల్పం:
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం,
శుభే శోభనే ముహూర్తే
ప్రవర్తమానస్య - అద్యబ్రహ్మణః
శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ ప్రవర్త మానాశ్య ,
ద్వితియ పరార్ధే - శ్వేత వరాహకల్పే
వైవస్వత మన్వంతరే - కలియుగే
ప్రథమపాదే - జంబూద్వీపే
భరతవర్షే - భరతఖండే
మేరోః తూర్పు దిగ్భాగే
కాశ్మీర్ ప్రదేశ్, సింధు నదీ తీరే,
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ ప్లవ నామ సంవత్సరే
దక్షిణాయనే
శరత్ ఋతు, కార్తీక
మాసే
______పక్షే (శుక్ల /బహుళ పక్షే
______ తిధౌ
______ వాసరే
శ్రీ విష్ణు నక్షత్రే, శ్రీ విష్ణు యోగే, శ్రీ విష్ణు కరణే,
ఏవం గుణవిశేషణ విశిష్టాయాం
పుణ్య తిథౌ శ్రీమాన్..............గోత్రః
..........................శర్మ/ వర్మ /గుప్తా నామ ధేయస్య
అస్మతు పితృణాo మాతా మహా దీనాం సర్వే కారుణ్యా నాంచ అక్షయ పుణ్యలోకాప్రాప్యర్థం కన్యాగతే సవితరి ఆషాడ్యాద్ధి పంచ మాపరపక్ష సకృనమ్మే హలయాఖ్యన్న శ్రార్ధ, ప్రతి విధి, సంధ్యః , తిల తర్పణం కరిష్య.
ప్రాచీనవితి :
ఓం అగచ్చంతు మే పితర ఇమం గృహ్నoతు జలంజలిమ్.
తర్పణం ఇచ్చు విధానం
👎
బ్రాహ్మణ లు శర్మ అని,
వైశ్యలు గుప్తా అని
క్షత్రిలు వర్మ అని చెప్పాలి.
👇 .👇 మమ ( అందరికి చేర్చండి )
పితా (తండ్రి)............... గోత్రస్య శ్రీమాన్...................... వసు రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
(3 సార్లు కుడి చేయి బొటన వేలు నుండి దార పోయాలి. అందరికి ఇదే విధానం )
పితామహా (తాత)............ గోత్రస్య శ్రీమాన్...................... శర్మ రుద్ర రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
ప్ర పితామహా (ముత్తాత)............ గోత్రస్య శ్రీమాన్...................... శర్మ ఆదిత్య రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
మాతా (తల్లి).......... గోత్రస్య శ్రీమతః .................... దాయప్ప వసు రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
పితామహి (బామ్మ).......గోత్రస్య శ్రీమతః .................... దాయప్ప రుద్ర రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
ప్రపితామహి (బామ్మ అత్తగారు).......గోత్రస్య శ్రీమతః .................... దాయప్ప ఆదిత్య రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
సాపత్ని మాతా (సవతి తల్లి).......గోత్రస్య శ్రీమతః .................... దాయప్ప వసు రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
మాతామహ (తల్లి తండ్రి).......గోత్రస్య శ్రీమన్ ..................శర్మ వసు రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
మాతా పితామహ (తల్లి తాత).......గోత్రస్య శ్రీమన్ ................... శర్మ రుద్ర రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
మాతామహి (అమ్మమ్మ)......గోత్రస్య శ్రీమతః .................... దాయప్ప రుద్ర రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
ఆత్మపత్ని (తన భార్య)........గోత్రస్య శ్రీమతః .................... దాయప్ప వసు రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
భ్రాత (సోదరుడు)......గోత్రస్య శ్రీమన్ .................... శర్మ వసు రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
జ్యేష్ట పితృవ్యః (పెద తండ్రి)....గోత్రస్య శ్రీమన్ .................... శర్మ వసు రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
కనిష్ట పితృవ్యః (పిన తండ్రి).......గోత్రస్య శ్రీమన్ .................... శర్మ వసు రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
మాతులః (మేనమామలు).........గోత్రస్య శ్రీమన్ ............ శర్మ వసు రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
ఆత్మ భగినీ (తోబుట్టువులు)
పితృష్వసా (తండ్రి తోబుట్టువులు)
భావుకః (తోబుట్టువు భర్త)
శ్వశురః (మామగారు)....గోత్రస్య శ్రీమన్ .................... శర్మ వసు రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
తత్పత్నీః (వారి భర్యలు).......గోత్రస్య శ్రీమతః .................... దాయప్ప వసు రూపం స్వధానమస్తు తిల తర్పయామి.
స్యాలకః (బావమరుదులు)......గోత్రస్య శ్రీమన్ ................... శర్మ వసు రూపం స్వధానమస్తు తిల తర్పయామి
(తరువాత యెజ్ఞనోపవీతం సవ్యం చేసుకుని )
తూర్పు కు తిరిగి.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే.
సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే
శ్రీ రామ నామ వరానన ఓమ్ నమ ఇతి.
(3 సార్లు చెప్పి యెజ్ఞనోపవీతం ముడులు నీటి లో ముంచి కళ్ల కు అద్దు కోవాలి )
సర్వం పితృ దేవతార్పణమస్తు.
స్వస్తి. శుభమస్తు
[18/04, 4:58 pm] +91 99850 01339: 🕉వామ్మో ఇన్ని శాఖలా..... ద్రావిడ బ్రాహ్మణ శాఖలు, వైదీక బ్రాహ్మణ శాఖలు, నియోగి బ్రాహ్మణ శాఖలు, వైష్ణవ బ్రాహ్మణ శాఖలు, శివార్చక బ్రాహ్మణ శాఖలు ఉన్నాయి..
వాటి గురుంచి విపులంగా తెలుసుకుందాం......😎
😎 ద్రావిడ బ్రాహ్మణ శాఖలు..
1) ప్రధమ శాఖ ద్రావిడ
2) ద్రావిడ
3) పేరూరు ద్రావిడ
4) పెద్ద ద్రావిడ
5) దిమిలి ద్రావిడ
6) ఆరామ ద్రావిడ
7) పుదూరు ద్రావిడ
8) కోనసీమ ద్రావిడ
9) ద్రావిడ వైష్ణవులు
10) తుమ్మగంటి ద్రావిడ
11) తుమ్మ ద్రావిడ
😎 వైదీక బ్రాహ్మణ శాఖలు..
1) వెలనాటి వైదీక
2) వెలనాట్లు
3) వెలనాటి పూజారులు
4) వెలనాటి అర్చకులు
5) కాసలనాటి వైదీక
6) కాసలనాట్లు
7) ములకినాట్లు
8) ములకినాటి వైదీక
9) తెలగాణ్యులు
10) వేగనాట్లు
11) వేగనాటి వైదీక
12) ప్రధమ శాఖ వైదీక
13) కరణకమ్మ వైదీక
😎 నియోగి బ్రాహ్మణ శాఖలు..
1) ప్రధమ శాఖ నియోగి
2) ఆరువేల నియోగి
3) నందవరీక నియోగి
4) లింగధారి నియోగి
5) ఉంత్కఖ గౌడ నియోగి
6) ఆరాధ్య నియోగి
7) అద్వైత నియోగి
8) నియోగి వైష్ణవులు
9) పాకనాటి నియోగి
10) ప్రాజ్ఞాటి నియోగి
11) పొంగినాడు నియోగి
12) నియోగి ఆది శైవులు
13) యజ్ఞవల్క్య నియోగి
14) ఆరాధ్యులు
15) వేమనారాధ్యులు
16) తెలగాణ్యు నియోగి
17) కరణకమ్మ నియోగి
18) బడగల కరణకమ్మ నియోగి
19) కరణాలు
20) శిష్ట కరణాలు
😎 వైష్ణవ బ్రాహ్మణ శాఖలు..
1) శ్రీవైష్ణవులు
2) నంబులు
3) గోల్కొండ వ్యాపారులు
4) ఆచార్యులు
5) మర్ధ్యులు
6) వ్యాపారులు
7) కరణకమ్మ వ్యాపారులు
8) బడగల కరణకమ్మ
9) మెలిజేటి కరణకమ్మ
10) దారుకులు
11) యజ్ఞవల్క్యులు
12) యజుశ్యాఖీయులు
13) బడగ కన్నడలు
14) నంబూద్రి బ్రాహ్మలు
15) వైఖానసులు
16) మధ్వలు
17) కాణ్వులు
18) కాణ్వేయులు
😎 శివార్చక బ్రాహ్మణ శాఖలు.....
1) మహారాష్ట్ర చిత్సవనులు
2) లింగార్చకులు
3) ఆది శైవులు
4) శివార్చకులు
5) వీర శైవులు
6) మోనభార్గవ శైవులు
7) కాశ్యప శైవులు
8) శైవులు
9) ప్రధమ శాఖ శైవులు
10) రుద్ర శైవులు
11) పరమ శైవులు
12) శివ పూజారులు
13) శైవ స్మార్తులు
😎😧😦😲 మొత్తం బ్రాహ్మణ ఉప శాఖలు 75 ఉన్నాయి.....
మీ బ్రాహ్మణ మిత్రులందరికీ ఈ పోస్ట్ ను షేర్ చెయ్యండి.....🌸
[19/04, 7:45 am] +91 94404 88271: *రెండు మంగళసూత్రాల వెనుక ఉన్న అద్బుత రహస్యం ఏమిటో తెలుసుకుందాం..!*
హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైంది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతో బాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో తాళి లేదా తాళిబొట్టు, కొన్ని నల్ల పూసలు మొదలైనవి గుచ్చుకుంటారు.
వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో ‘మంగళ’ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు ఉన్నాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రాన్ని పఠిస్తారు.
“ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! ”
మంగళ సూత్రం భార్యా భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడు నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రం ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్తీ మంగళ సూత్రం ధరిస్తుంది. వివాహిత మెడలో మంగళ సూత్రం లేదంటే భర్త చనిపోయినట్లుగా భావించే వారు అప్పటి కాలంలో… భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యం మించిన విలువైంది లేనేలేదు.
దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధం ఉంది. అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాతతరరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్ లేనిదే జరగటం సర్వసాధారణమైపోయింది. ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రాలను ఉత్తేజపరచి శారీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనడంలో ఎటువంటి సందేహం వలదు.
కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలు సమకూర్చగలదు. మరొక విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనన్న మాట మరువకూడదు. అందుకే తొలుతగా కుజ దోషం ఉన్నదా లేదా అని చూస్తారు .ప్రతి స్త్రీ జీవితంలో పైన చెప్పబడిన మూడు గ్రహాలు వాటి స్థితిగతులు బాగుంటే యిక జీవితం ఆనందమయమే అని భావన
......
*మీ....
No comments:
Post a Comment